శింబు సామ్రాజ్యంలోకి విజయ్‌సేతుపతి

Viswa
1 Min Read

Web Stories

Vijay Sethupathi in Arasan: హీరో శింబు (STR), దర్శకుడు వెట్రిమారన్‌ (Director Vetrimaran) కాంబినేషన్‌లో ‘అరసన్‌’ (Arasan)  అనే సినిమా రూపుదిద్దుకుం టుంది. వి క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి.ఎస్‌. థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ చెన్నై లోకేషన్స్‌లో జరుగుతుందని తెలిసింది. అయితే ఈ చిత్రంలో శింబుతో పాటుగా, విజయ్‌సేతుపతి కూడా మరో లీడ్‌ రోల్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ‘అరసన్‌’ సినిమా తెలుగులో ‘సామ్రాజ్యం’ పేరుతో విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై ఇంకా ఓ స్పష్టత రాలేదు. ముఖ్యంగా సమంత పేరు వినిపిస్తుంది. శ్రీలీల, మృణాల్‌ఠాకూర్, వంటి హీరోయిన్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.అలాగే అరసన్‌ సినిమాలో విజయ్‌సేతుపతి చేయనున్న పాత్రపై కూడా కోలీవుడ్‌లో విభిన్నరకాలైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి విలన్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది.

ఇక వెట్రిమారన్‌ డైరెక్షన్‌లో వచ్చిన గత చిత్రం ‘విడుదల, విడుదల 2’ చిత్రాల్లో విజయ్‌ సేతు పతి లీడ్‌ రోల్‌ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాల తర్వాత వెట్రిమారన్‌ డైరెక్షన్‌లోని లేటెస్ట్‌ మూవీ ‘అరసన్‌’లోనూ విజయ్‌సేతుపతి ఓ లీడ్‌ రోల్‌ చేస్తుండం విశేషం.

ఇక నార్త్‌ చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్‌ డ్రామా సినిమా ‘అరసన్‌’. గతంలో ధనుష్‌ హీరోగా వెట్రిమారన్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘వడచెన్నై’ నేపథ్యంతోనే ఈ సినిమా కూడా ఉంటుంది. ఒక రకంగా…‘వడచెన్నై’ సినిమాటిక్‌ వరల్డ్‌లోనే ‘అరసన్‌’ చిత్రం కూడా తెరకెక్కుతున్నట్లుగా తెలు స్తుంది. ప్రస్తుతానికైతే, ఈ ‘అరసన్‌’ సినిమాను వచ్చే ఏడాది తెలుగు, తమిళం, హిందీ, కన్న డం, మలయాళం భాషల్లో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.

 

Please Share
Share This Article
3 Comments
  • Black cock and white wife pussyBikini destination xHomemade adult porn videosDr wilson’s camera phone pornHermaphrodite tgpCute yyoung asian girlTamil insest sex
    storiesMoms and son porn videos xnxx Lumps around dog’s penisSara varone nudeCaralynn sexNiki taylor nudeMens
    pleasures 3.4 ozStephine mcmahon nude picsGang bang chick https://xnxx4.cc/tags Sister
    blackmail sister pornFucking double dongAdult education communityConverting swinging
    doors into pocket doorsCastle adult storesFuck the dealer drinking gameStreaming porn muture rimming xnxx Carrie prejean’s naked picsSexy leg upSupreme gettiing
    fucked3d sex mom sonPerfect tits and assesAylar lie sex
    tape porn videoGay nu gratuitNicoleta spankedSexual positions galleriesHaity old nudesNude photos
    of maryseVintage olympic radioPornstar mpegs free crista mooreJapanese
    chick sucks cockVery young naked hot girlsHome makeout naked videoEbony teen babeLinda
    cardelinni nudeTattod pearced sluts tgp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah