డార్క్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ కల్ట్‌

Viswa
1 Min Read
Vishwak Sen Cult Movie Release date is october 30

Web Stories

Vishwaksen cult Movie: నిజ జీవితంలో జరిగిన కొన్ని కలవరపెట్టే సంఘటనల నేపథ్యంతో రూపొందిన సినిమా ‘హ్యాష్‌టాగ్‌ కల్ట్‌’ (Vishwaksen cult Movie) . విష్యక్‌సేన్‌ ఈ సినిమాలోని ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో పాటుగా, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తు న్నారు. గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్‌గా చేస్తున్నారు. తారక్‌ పొప్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సందీప్‌ కాకరాల కూడా నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తిస్తు న్నారు. తాజాగా ఈ సినిమాను అక్టోబరు 30న (Vishwaksen cult Movie Release date) రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

ఓటీటీలో అగధ…స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

కథలో యూనివర్సల్‌ అప్పీల్‌ ఉండటంతో, ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, జపనీష్, స్పానిష్‌ భాషల్లో కూడా రిలీజ్‌ చేస్తున్నట్లుగా యూనిట్‌ పేర్కొంది. డార్క్‌ అండ్‌ ఇంటెన్స్‌ థ్రిల్లర్‌గా కల్ట్‌ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందని, ఇందులో విష్యక్‌సేన్‌ క్యారెక్టర్‌లో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని కూడా యూనిట్‌ తెలిపింది.

అదనంగా 50 కోట్లు బడ్జెట్‌…డిసెంబరులో వేట్టువం

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu