RC17 movie: రామ్చరణ్-సుకుమార్ కాంబినేషన్లోని కొత్త చిత్రం ఆదివారం (నవంబరు 1) హైదరాబాద్లో ప్రారంభమైంది.
రామ్చరణ్-సుకుమార్ కాంబినేషన్లోని కొత్త చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. రామ్చరణ్ కెరీర్లోని 17వ సినిమా ఇది.
రంగస్థలం వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో రామ్చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది
ఆర్సీ 17 సినిమా ప్రారంభోత్సవానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు.
మైత్రీమూవీమేకర్స్, టీసిరీస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.