బ్లూ శారీలో అదిరిపోయే అందాలతో నయన్‌సారిక

Viswa

Web Stories

ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘గం గం గణేశాః’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్‌ నయన్‌సారిక. ఆ తర్వాత ఆయ్‌ వంటి సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ అందుకున్నారు. ఆ వెంటనే కిరణ్‌ అబ్బవరం యాక్ట్‌ చేసిన ‘క’ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్‌ అందుకున్నారు. ఈ బ్యూటీ యాక్ట్‌ చేసిన లేటెస్ట్‌ మూవీ ‘శ్రీవిష్ణు విన్యాయం’. ఈ చిత్రం ఈ నెల 27న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ హైద రాబాద్‌లో నిర్వహించగా, హీరోయిన్‌ నయన్‌సారిక అదిరిపోయే లుక్స్‌తో గ్లామరస్‌గా కనిపించారు. ఈ ఫోటోల్లో కొన్ని ఇక్కడ.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shivani Nagaram Manasa Varanasi Shivani Nagaram Heroine Nabanatesh Latest Pics Krithishetty