Jai Hanuman Film Launched : రిషబ్‌శెట్టి హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జై హనుమాన్’ (Jai Hanuman Film) సినిమా ప్రారంభోత్సవం హనుమంతుని జన్మస్థలం హంపి అంజనాద్రిలో జరిగింది. దర్శకుడు ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను టీ-సిరీస్ సంస్థ సమర్పిస్తోంది. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.