రీసెంట్ టైమ్స్‌లో హిందీలో స్ట్రయిట్ సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి…కానీ దక్షిణాదిలో ఈ ధోరణీ తక్కువ. కానీ తమిళ సినిమా ‘ది టెస్ట్ (The Test)’ స్ట్రయిట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. నయనతార, సిద్దార్థ్, మాధవన్‌లు లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేసిన ఈ మూవీ, ఏప్రిల్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. కోల్‌కతాలో జరిగిన ఓ అంతర్జాతీయ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ కారణంగా ఓ ముగ్గురి జీవితాలు ఏ విధంగా ప్రభావితం అయ్యాయి? అన్నదే ఈ సినిమా కథ. ఇందులో క్రికెటర్‌గా సిద్దార్థ్ నటించారు. మాధవన్ కోచ్ పాత్రలో నటించినట్లుగా తెలుస్తోంది. ఇక రంVŠ దే బసంతి మూవీ తర్వాత అంటే..దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ సినిమా కోసం మాధవన్, సిద్దార్థ్‌లు కలిసి యాక్ట్ చేయడం విశేషం. నిర్మాత శశికాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఓటీటీలో డైరెక్ట్‌గా నయనతార సినిమా
నయనతార ప్రధాన పాత్రలో నటించిన ది టెస్ట్ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది.

2 Comments
-
Pingback: Mookuthi Amman2 : 100 కోట్ల బడ్జెట్‌తో నయనతార సినిమా
-
Pingback: Test Movie Telugu Review: టెస్ట్ మూవీ రివ్యూ (ఓటీటీ)