పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ (Carmeni Selvam Movie). విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. గురువారం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుత ట్రెండ్‌కు కనెక్ట్ అయ్యే విధంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సముద్రఖనితో వర్క్ చేసిన తెలుగు డైరెక్టర్స్ ‘విమానం’ ఫేమ్ శివ ప్రసాద్, ‘రామం రాఘవం’ ఫేమ్ ధనరాజ్, ‘సేవ్ ద టైగర్స్’ ఫేమ్ తేజ కాకుమాను అతిథులుగా హాజరయ్యారు.
‘విమానం’ దర్శకుడు శివ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘మిడిల్ క్లాస్ ఫాదర్ క్యారెక్టర్ అనగానే మొదట గుర్తొచ్చేది సముద్రఖని గారి పేరే. ఈ కథ చూస్తుంటే డబ్బు చుట్టూ తిరుగుతుందనిపిస్తోంది. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని అన్నారు.

తేజ కాకుమాను మాట్లాడుతూ ..‘‘భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఎప్పుడో ఆగిపోయింది. ఇప్పుడు అంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది’’ అని అన్నారు.
ధనరాజ్ మాట్లాడుతూ ‘‘ఇలాంటి మంచి కథలను ఎంకరేజ్ చేస్తేనే మంచి సినిమాలు మరిన్ని వస్తాయి. ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా”అని అన్నారు.
ఈ సందర్భంగా వెర్సటైల్ యాక్టర్ సముద్రఖని మాట్లాడుతూ..‘‘మనం లైఫ్‌ను చూసే విధానాన్ని ఎన్ని రకాలుగా అయినా చెప్పొచ్చు. ఇందులో కూడా డిఫరెంట్‌గా చూపించబోతున్నాం. రామ్ చక్రి వెరీ ఇంటెన్స్ క్రియేటర్. ఇలాంటి మంచి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన తనకు థ్యాంక్స్. లక్ష్మి ప్రియా, అభినయ పెర్ఫార్మెన్స్‌లు అందరికీ నచ్చుతాయి . సినిమా చూసి థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా ఈ చిత్రం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ తమ లోన్ ఈఎమ్‌ఐలను కూడా తక్కువ చేసుకోవాలనుకుంటారు. మనపై ఉన్న బరువులను తగ్గించుకుంటేనే.. మన డ్రీమ్స్‌ను నెరవేర్చుకోగలుగుతాం. ప్రతి ఒక్కరూ వెల్త్‌గా ఉంటే కచ్చితంగా గెలుస్తారు అని చెప్పే చిత్రమిది”అని అన్నారు.
చిత్ర దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ ‘‘సముద్రఖని గారు ఈ చిత్రంలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించబోతున్నారు. మ్యూజిక్ ను కూడా సర్వీస్‌గా భావించి ఈ చిత్రానికి సంగీతం అందించారు రామానుజం గారు. నిర్మాత అరుణ్ గారు చేసిన సపోర్ట్ మర్చిపోలేనిది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ తమ అప్పులను తగ్గించుకుని ఆనందంగా ఉండాలని ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం”అని అన్నారు.
నిర్మాత అరుణ్ రంగరాజులు మాట్లాడుతూ..‘‘ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది. మా డిస్ట్రిబ్యూషన్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్‌కు స్పెషల్ థ్యాంక్స్’’ అని అన్నారు.
నటి అభినయ మాట్లాడుతూ..‘‘ఈ క్యారెక్టర్ చేయడం ప్రౌడ్ గా ఉంది. సముద్రఖని గారితో వర్క్ చేయడం గ్రేట్ హానర్ గా భావిస్తున్నా. ఆయన ఎలాంటి రోల్ అయినా చేయగలరు. అందరినీ అవేర్నెస్ చేసేలా ఈ సినిమా ఉంటుంది’’ అని చెప్పారు.
నటి లక్ష్మిప్రియా మాట్లాడుతూ..‘‘ ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. నేను పోషించిన శాంతి పాత్ర అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది. ఫ్యామిలీస్ అంతా కలిసి చూసేలా ఉంటుంది”అని చెప్పారు.
ఇదొక ఎమోషనల్ ఫిల్మ్ అని, ఈ చిత్రంలో అన్ని పాటలు రాసే అవకాశం రావడం ఆనందంగా ఉందని లిరిక్ రైటర్ రాంబాబు గోసాల అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రామానుజ, మ్యూజిక్ ప్రొడ్యూసర్ జీవన్ సహా చిత్రయూనిట్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Домашний маршрут выбирают, когда показатели стабильны и нет признаков тяжёлой соматики или спутанности сознания. Преимущество в сочетании скорости, приватности и приверженности: знакомая среда снижает стресс, а отсутствие переездов экономит силы. Врач «МедТоники» приезжает без маркировки, привозит мониторинг и расходные материалы, подбирает инфузии по состоянию, помогает восстановить режим сна и гидратации, даёт рекомендации по питанию и правила на 48–72 часа. Отдельный блок — работа с тревогой и тремором: корректируется медикаментозная поддержка, обсуждаются простые поведенческие техники, чтобы снизить вероятность импульсивных решений вечером. Домашний формат не подменяет наблюдение: назначаются точки связи, врач объясняет, когда нужен повторный визит, а когда достаточно телефонной коррекции. Для Москвы такой сценарий удобен ещё и тем, что его проще встроить в плотный график, не выпадая из рабочих и семейных ролей и не провоцируя лишних вопросов у окружающих.
Подробнее тут – https://vyvod-iz-zapoya-moskva99.ru/vyvod-iz-zapoya-v-klinike-v-moskve
Articles about parenting modern teensHot homemade matureNude nyc houswifeAttractive to the opposite sexMass
effect alien sexyNude redsoxCum and go gas station xnxx
Woman sucking transvestiteIrishtears bdsmAlessia marcuzzi upskirtSex dating no registrationTeen porrnstarHow to increase facial hairBig firm bouncing
titsAsian swimsuit idol https://new.xnxxtubexxx.cc/ Alicia silverstone nudeJohn dettman cockMaura tierney
breast cancer 2010Glow in the dark ornaments vintage catCover
my sloppy pussy storyIf you were gayFind good hard man man muscle
xxx xnxx Nude teen showersVoyeur vids hairlessHistory of sex education eduBigger dickSex
cuban heelCommon sense in sex offender labelsYap nudeWaikiki macys lingerie
storeWhere is tiffany teenSaturday night live anal wart scetch