Bhartha Mahasayulaku Wignyapthi Teaser: రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi Teaser). సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. జనవరి 13న (Bhartha Mahasayulaku Wignyapthi Release date) ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రామసత్యనారాయణ పాత్ర లో నటిస్తున్నాడు రవితేజ. డింపుల్ హయాతి, ఆషికా రంగనాథన్‌లు ఈ చిత్రంలోని హీరో యిన్స్ రోల్స్ చేస్తున్నారు.
రవితేజ, డింపుల్ హయాతి భార్యభర్తలుగా ఉండటం, ఓ పని మీద రవితేజ స్పెయిన్ వెళితే, అక్కడ అతనికి ఆషికా పరిచయం కావడం…వంటి సీన్స్ టీజర్‌లో ఉన్నాయి. రవితేజకు పెళ్లి అయ్యిందని తెలియక, రవితేజతో ఆషిక రొమాంటిక్‌గా మూవ్ కావడం, ఆ తర్వాత ఆషికకు అసలు విషయం తెలుస్తుండటం వంటి విజువల్స్ ఈ సినిమా టీజర్‌లో ఉన్నాయి. అలాగే తన భర్త రామ్‌ని ఏమాత్రం అనుమానించని వైఫ్‌గా డింపుల్ హయాతి పాత్ర ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఈ సినిమాలో ఇంకా ‘వెన్నెల’ కిశోర్, కమేడియన్ సత్య, మురళీధర్‌గౌడ్ ఇతర ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
Jili games are my new favourite and Jilioklink.com seems to know all about ’em. It’s worth a look: jilioklink
Checking out jilivscasino – pretty decent selection of games. Worth checking out if you looking for something new! Here’s the spot!: jilivscasino
Downloaded jilimacaoapps the other day. Not bad, alright! Easy to use on my phone, and the slots are pretty fun. Definitely worth a download! jilimacaoapps.
Gave cczzph a run. Easy to deposit and withdraw funds. So no worries there. cczzph.
Gee88bet, my old reliable! Always a solid choice for a few spins. I’ve had some decent wins here, nothing crazy, but consistent. Definitely worth checking out if you’re looking for a trustworthy spot. Learn more at gee88bet.