Shivani Nagaram Beautiful photos: అంబాజీపేట మ్యారేజీ బ్యాండు తర్వాత సుహాస్, శివానీ నాగారంలు కలిసి ‘హే బల్‌వంత్’ (Hey Balwanth ) సినిమా చేశారు. ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘హే బల్‌వంత్’ సినిమా ప్రీ రిలీజ్ (Pre release Event)ను మేకర్స్ నిర్వహించగా, ఈ ఈవెంట్‌కు రెడ్ శారీలో వచ్చి, మెరిసిపోయారు హీరోయిన్ శివానీ నాగారం. గతంలో ఈ తెలుగు బ్యూటీ యాక్ట్ చేసిన ‘లిటిల్‌హార్ట్స్’ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన విషయం గుర్తుండే ఉంటుంది.