శ్రీవిష్ణు సింగిల్‌..నాట్‌ రెడీ టు మింగిల్‌!

Viswa
1 Min Read
SriVishnu Single Movie News

శ్రీవిష్ణు (SriVishnu New Film)  వినోదాత్మక సినిమాలు చేసిన ప్రతిసారి సక్సెస్‌ కొట్టాడు. ‘బ్రోచెవారెవరురా, సామజవరగమన, ఓం భీమ్‌ భుష్‌’ లాంటి సినిమాలు శ్రీవిష్ణు కెరీర్‌కు కమర్షియల్‌గా బాగా వర్కౌట్‌ అయ్యాయి. ఈ కోవలో శ్రీ విష్ణు చేస్తున్న మరో మూవీ ‘సింగిల్‌ (#Single)’ . కేతికా శర్మ, ఇవానా (లవ్‌టుడే ఫేమ్‌) హీరోయిన్స్‌గా చేశారు. సామజవరగమన మూవీలో కులశేఖర్‌గా యాక్ట్‌ చేసిన వెన్నెల కిశోర్‌ మరో సారి శ్రీవిష్ణు ‘సింగిల్‌’ మూవీలో స్ట్రాంగ్‌ రోల్‌ చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఈ మూవీ గ్లింప్స్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. వినోదాత్మకంగా బాగానే ఉంది. కార్తీక్‌ రాజు డైరెక్షన్‌లో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్‌ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. విశాల్‌చంద్రశేఖర్‌ ఈ మూవీకి సంగీతం అంది స్తున్నారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *