sigma Teaser: సందీప్‌కిషన్ (Sundeep Kishan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సిగ్మా’ (sigma Teaser). ప్రముఖ తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించిన ఈ బహుభాషా చిత్రం షూటింగ్ పూర్తయింది. వచ్చే వేసవిలో థియేటర్స్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ అడ్వెంచరస్ యాక్షన్ కామెడీ సినిమా ప్రధానంగా నిధివేట నేపథ్యంతో సాగుతుంది.
లేటెస్ట్‌గా ఈ ‘సిగ్మ’ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘మంచోడు మహానుభావుడు, చెడ్డొడు, రాక్షసుడు..చూసే నీ చూపును బట్టి ఇప్పుడు ఈ క్షణం నన్ను నేను కాపాడుకోవడానికి ఎలాగన్నా మారతాను’ అన్న డైలాగ్ ఈ ‘సిగ్మా’ సినిమా టీజర్‌లో ఉంది. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించగా, రాజు సుందరం, అన్బుథాసన్, యోగ్ జాపీ, సంపత్‌రాజ్, కిరణ్ కొండ, మహాలక్ష్మీ సుదర్శనన్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. తమన్.ఎస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

G’day, legends! I tried slotroyal01 and it was pretty sweet, to be honest. Plenty of slots to choose from and the bonuses don’t seem too shabby. Give it a burl: slotroyal01
Looking for a casino vibe online? bj88casino might be your place. They’ve got the typical games, so if you like that, check it out bj88casino!