నీది లవ్వా..చస్తే ఏడుపు కూడా రాదు

Viswa

Web Stories

Ugly Story: నందు, అవికా గోర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘అగ్లీ స్టోరీ. ప్రణవ స్వరూప్‌ దర్శకత్వంలో రియా జియా ప్రొడక్షన్‌ పతాకంపై సీహెచ్‌ సుభాషిణి, కొండా లక్ష్మణ్‌ నిర్మిస్తున్నారు. దసరా పండగ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

‘ఏం చేస్తే అర్థం అవుతుందే నీకు నా ప్రేమ’, ‘…నీది లవ్వా..చస్తే ఏడుపు కూడా రాదు…’ అన్న ఇంటెన్స్‌ డైలాగ్స్‌ ఈ సినిమాలోని టీజర్‌లో ఉన్నాయి.

శివాజీ రాజా, రవితేజ మహదాస్యం, ప్రజ్ఞా నయన్‌ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం శ్రవణ్‌ భరద్వాజ్‌.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos