200 కోట్ల రూపాయల స్కామ్‌…తప్పు చేసినవాడు భయపడలా?

Viswa
VijayAntony Badhrakhali2

Web Stories

విజయ్ ఆంటోని హీరోగా, తృప్తి రవీంద్ర- రియా జిత్తులు హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘భద్రకాళి’. విజయ్‌ ఆంటోనీ కెరీర్‌లోని ఈ 25వ సినిమాకు అరుణ్‌ ప్రభు దర్శకత్వం వహించారు. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, కిరణ్, రినీ బోట్, మాస్టర్ కేశవ్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

VijayAntony Badhrakhali
VijayAntony Badhrakhali

లేటెస్ట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనిల సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ సినిమా ఈ సెప్టెంబరు 19న విడుదల కానుంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, రానా స్పిరిట్ మీడియా సంస్థలు రిలీజ్‌ చేస్తున్నాయి. ఈ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా రూ. 200 కోట్ల రూపాయల స్కామ్‌ నేపథ్యంతో సాగుతుంది. విజయ్‌ ఆంటోనీ కెరీర్‌లోని 25వ చిత్రం ఇది. ఈ చిత్రంలో ఆయన క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయి.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos