Shambhala Makers with Sundeep Kishan: సందీప్ కిషన్ కొత్త సినిమా ఖరారైంది. ‘శంబాల’తో సూపర్‌హిట్ అందుకున్న దర్శకుడు యుగంధర్ ముని డైరెక్షన్లో సందీప్‌కిషన్ ( Sundeep Kishan New Film) హీరోగా ఓ సినిమా రానుంది. ‘శంబాల’ సినిమాను నిర్మించిన నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజులే, ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు.
”ప్రేక్షకులను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తాం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాలో భాగమైన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం” అని యూనిట్ పేర్కొంది.
Обращение в местную клинику даёт важное преимущество — доступность. Здесь можно пройти диагностику, детоксикацию, вывод из запоя, курс лечения и реабилитации в привычном городе, без выснаживающих переездов. Пациенту легче решиться на стационар, когда он понимает, что близкие рядом и в любой момент могут приехать, поучаствовать в обсуждении плана терапии, привезти необходимые вещи. При этом подход остаётся профессиональным: учитываются стаж зависимости, сопутствующие заболевания, психоэмоциональное состояние, семейная ситуация. Лечение строится не вокруг одной «волшебной» процедуры, а как последовательный маршрут — от первой консультации до выхода в стабильную ремиссию.
Исследовать вопрос подробнее – http://narkologicheskaya-klinika-chekhov11.ru/narkologicheskaya-klinika-telefon-v-chekhove/https://narkologicheskaya-klinika-chekhov11.ru