తస్సాదియా…పెళ్లి సంబరంలో చేలరేగిపోవాలా…

Viswa
1 Min Read

Web Stories

Thassadiya song: ‘ఓ …బేబీ’ వంటి సక్సెస్‌ఫుల్‌ మూవీ తర్వాత హీరోయిన్‌ సమంత, దర్శకురాలు నందినీరెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతున్న కామెడీ ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా ‘మా ఇంటిబంగారం’ (Maa Inti Bangaaram Movie). సమంత, రాజ్‌ నిడుమోరు, హిమాంక్‌లు నిర్మించిన ఈ సినిమా ఈ మే 15న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సినిమా నుంచి పెళ్లి బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఓ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ సినిమాలో సమంత ఆడపడుచుకు, వివాహం జరుగుతుంది. ఈ పెళ్లి నేపథ్యంతో వచ్చే సాంగ్‌ ఇది. ఒక రకంగా ఫ్యామిలీపార్టీలాంటి సాంగ్‌ అనుకోవచ్చు.
:

ఈ ‘తస్సాదియా..’ సాంగ్‌కు రెహమాన్‌ సంగీతం అందించగా, చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ పాడారు. ఈ చిత్రానికి సంతోష్‌నారాయణన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. దింగత్, గుల్షన్‌ దేవయ్య, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్‌గవిరెడ్డి, మంజుషా ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సినిమాలో సమంత క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయనే టాక్‌ వినిపిస్తోంది. ఆమె గ్యాంగ్‌ స్టర్‌గా, గృహిణిగా రెండు విభిన్నమైన షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్స్‌ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇక సమంత సినిమా రిలీజ్‌ అవుతున్న ఒక రోజు ముందుగా, సూర్య ‘వీరభద్రుడు’ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించారు.

Please Share
Share This Article
2 Comments
  • Нарколог на дом в Москве — это формат помощи, который рассматривают в тех случаях, когда после употребления алкоголя больному требуется врачебный осмотр без поездки в клинику. Чаще всего обращение связано с запоем, выраженным похмельным синдромом, нарушением сна, слабостью, тремором, тревогой, обезвоживанием, сердцебиением, скачками давления и общим ухудшением самочувствия. Дальнейшая тактика зависит от состояния больного на момент осмотра, длительности употребления алкоголя, возраста и сопутствующих заболеваний.
    Получить больше информации – нарколог на дом москва

  • If you’re uncovering the world of color analysis, recognizing your season can genuinely help refine your wardrobe and makeup choices. For context, if you have fair olive features or a reddish skin tone, you might identify with palettes like deep summer or soft winter. These palettes reveal the optimal shades that flatter your skin tone, such as the deep summer color palette or the soft winter palette, both popular options in 16 season color analysis tests.

    For those working with the Color Analysis Pro app, finding out how to cancel your subscription can be somewhat unclear. If you need help on how to cancel Color Analysis Pro subscription or to readily access a free color analysis alternative, check out this useful guide fair olive skin . Whether you’re keen to discover what season you are or want a complete skin tone chart, there are many online tools and quizzes like the 16 seasonal color analysis quiz to kick things off.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi