బర్త్‌ డేకి సుధీక్‌ జోకర్‌

Viswa
0 Min Read

Web Stories

Sudheer Joker cinema: బర్త్‌ డే సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు హీరో సుడిగాలి సుధీర్‌. ఈ సినిమాకు ‘సుధీర్‌ జోకర్‌’ అనే టైటిల్‌ ఖరారైంది. ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ ఆయేషా హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాలో అభిరామి,మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కంప్లీట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ సినిమాకు పీఎస్‌ సునీల్‌ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ ఈ చిత్రానికి నిర్మాతలు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించనున్నారు మేకర్స్‌.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi