Vijay-Rashmika Bring Scholarships to Achampet Students: హీరో విజయ్‌దేవరకొండ (Vijay Deverakonda) , హీరోయిన్ రష్మిక మంద న్నా(Rashmika Mandanna) దంపతులు వారి సొంత ఊరు అచ్చంపేట మండలం తుమ్మన్ పేట గ్రామానికి వెళ్లారు. పెళ్లైన తర్వాత విజయ్-రష్మికలు తొలిసారి తుమ్మన్ పేటకు వచ్చినప్పుడు, అచ్చంపేట డిజిజన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తామని మాట ఇచ్చారు. చెప్పినట్లుగానే అచ్చంపేట మండలంలోని 42 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులుకు విజయ్-రష్మికలు స్కాలర్షిప్స్ అందజేశారు. ప్రస్తుతం విజయ్‌దేవరకొండ, రష్మికమందన్నాలు ‘రణబాలి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
3 Comments
















References:
Hard Rock Atlantic City Parken https://hard-rock-casino-las-vegas.online-spielhallen.de/
References:
Perth crown casino https://metagap.ro/employer/best-real-money-pokies-with-instant-payid-withdrawals-australia-2025-bitcoin-news-forecast-technical-analysis-8000-cryptocurrencies