రణబాలి టార్గెట్‌ రీచ్‌ అవుతాడా?

Viswa
1 Min Read

Web Stories

Ranabaali release: ‘గీతగోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాల తర్వాత, విజయ్‌ దేవరకొండ–రష్మికా మందన్నాలు కలిసి నటిస్తున్న సినిమా ‘రణబాలి (Ranabali Movie)’. రాయలసీమ నేపథ్యంతో సాగే ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాకు రాహుల్‌ సాంకృత్యాయన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలై, 100 రోజులు పూర్తయ్యాయి.

ఈ చిత్రాన్ని ఈ సెప్టెంబరు 11న (Ranabaali movie release date September 11 2026) రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. 100 రోజుల షూటింగ్‌ పూర్తయి నా కూడా, ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ కాలేదు. 90 శాతం పూర్తయింది. ఇంకా షూట్‌ చేయాల్సి ఉంది. మరోవైపు రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతోంది. ఈ నెలంతా మిగిలిన పది శాతం షూటింగ్‌ను పూర్తి చేసినా, రాబో యే రెండు నెలలు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ చేయాల్సి ఉంటుంది. మరి..రెండు నెలల్లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పను లను పూర్తి చేసి, ఈ సినిమాను సెప్టెంబరు 11నే (Ranabaali release date) థియేటర్స్‌లోకి చేస్తారా? అనేది చూడాలి.

1854–1878 నేపథ్యంతో సాగే, ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాను టీసిరీస్‌ సమర్పణలో మైత్రీమూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అజయ్, అతుల్‌ ఈ సినిమాకు స్వరకర్తలు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi