ఓటీటీలో అగధ…స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

Viswa
1 Min Read
Agadha Movie OTT Streaming At ZEE5 Feom september 25

Web Stories

Agadha Movie in OTT: కామాక్షీభాస్కర్ల ప్రధాన పాత్రధారిగా ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ అండ్‌ డివైన్‌ సినిమా ‘అగధ’. శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజైంది.

సంక్రాంతికి అనిల్‌రావిపూడి…దీపావళికి కిరణ్‌ అబ్బవరం

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి పాజటివ్‌ రెస్పాన్స్‌ లభించిందని చిత్రంయూనిట్‌ పేర్కొంది. కాగా, తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ తేదీ ఖరారైంది. ‘అగధ’ సినిమా ఈ సెప్టెంబరు 25 (AGADHA OTT Release date) నుంచి జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.. ఈ చిత్రానికి రాకేష్ వెంకటాపురం సంగీతాన్ని అందించారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu