ఖైదీ-2 ఆగిపోలేదు.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్లారిటీ!

Kumar NA

Web Stories

Karthi Kaithi 2: కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సృష్టించిన ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’ (LCU)కి పునాది వేసిన చిత్రం ‘ఖైదీ’. కార్తీ కథానాయకుడిగా వచ్చిన ఈ మూవీ అప్పట్లో టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమా సీక్వెల్ ‘ఖైదీ 2’ గురించి గత కొన్నాళ్లుగా సాగుతున్న సందిగ్ధతకు, తాజాగా లోకేష్ (Lokesh Kanagaraj) స్వయంగా తెరదించారు. ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి గల అసలు కారణాలను ఆయన వెల్లడించారు (Lokesh Cinematic Universe).

రజనీకాంత్‌తో తీసిన ‘కూలీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, లోకేష్ తదుపరి చిత్రం ఏంటనే దానిపై గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రాజెక్టును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అల్లు అర్జున్ సినిమా అనౌన్స్ చేయగానే, ఇక ‘ఖైదీ 2’ (Kaithi 2)రద్దయినట్లేనని ప్రచారం జరిగింది.

ఈ పుకార్లను కొట్టిపారేసిన లోకేష్.. బన్నీతో సినిమా పూర్తయిన వెంటనే ‘ఖైదీ 2’ పనులు మొదలుపెడతానని స్పష్టం చేశారు. ‘ఖైదీ 2’ ఎందుకు ఆలస్యమవుతుందో చెబుతూ లోకేష్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ‘ఖైదీ’ మొదటి భాగంలో ఢిల్లీ (కార్తీ) కూతురిగా నటించిన చిన్నారి ఇప్పుడు చాలా ఎదిగిపోయింది (Kaithi 2 update).

ఆ పాత్ర చుట్టూనే కథ తిరగాల్సి ఉండటంతో, పాత స్క్రిప్ట్ ఇప్పుడు సెట్ కాదని ఆయన గ్రహించారు. పాప వయసు పెరగడంతో దానికి అనుగుణంగా కథలో సన్నివేశాల్లో భారీ మార్పులు చేయాల్సి వచ్చిందట. అందుకే ఇప్పటికే సిద్ధంగా ఉన్న స్క్రిప్ట్‌ను పక్కన పెట్టి, మళ్ళీ కొత్తగా కసరత్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. మొత్తానికి ఢిల్లీ ఫ్యాన్స్‌కు లోకేష్ తీపి కబురు అందించారు. ‘ఖైదీ 2’ క్యాన్సిల్ కాలేదని, కేవలం పాత్రల పరిణతి కోసం స్క్రిప్ట్ మారుస్తున్నామని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు (Kaithi sequel).

Please Share
2 Comments
  • Howdy everyone! If you’re endeavoring to identify what season you are or which colors flatter your skin tone best, tools like the color analysis pro app and online quizzes can be a great start. For example, if you have a fair skin tone with yellow undertones or olive skin, exploring palettes like deep summer or light spring color palette might genuinely help refine the best colors for you. It’s interesting how seasonal color analysis uses skin tone charts, vein tests, and undertone observations—like blue veins or reddish undertones—to assess flattering color palettes.

    For those focused on deep summer color analysis, the palette often includes toned-down and cool shades which suit yellow skin tone females or people with an amber skin tone. You can also access free color analysis and hair color simulators online to play around before committing. If you want to explore further seasonal color palettes and find out what colors suit pale skin, yellow undertone, or olive skin, see deep winter color palette for extensive charts and tips!

  • Подготавливая отдых в Таиланде, особенно на Пхукете или Самуи, критически важно понимать, сколько стоит путешествие в Таиланд и сколько брать денег для приятного отдыха на 10 дней. Например, цены на взятие напрокат байка на Пхукете без прав и затраты на экскурсий, а также поездку на пароме с Пхукета на Самуи, сильно варьируются. Рынок Патонг и магазины на Патонге заинтересуют разнообразием товаров и уникальных фруктов, а массажные салоны предлагают услуги разных категорий, в том числе массаж с хэппи эндом. Чтобы не ошибиться в транспорте и трансферах, стоит узнать, как разобраться в аэропорту Пхукета и как добраться от Пхукета до Самуи своими силами, например, на такси или пароме. Подробнее важную информацию можно найти тут рыбы таиланда снорклинг

    Что касается времени поездки, идеально ехать на Пхукет и в другие части Таиланда в сезон с ноября по апрель, когда климат наиболее благоприятная. Безопасность тоже необходима: стоит знать правила въезда в Таиланд для россиян в 2025 году, а также помнить о возможных опасных животных и рассматривать отзывы туристов об отдыхе в Андманде и других районах. Любителям природы и насыщенного отдыха стоит посещать пляжи Рейли Бич и заниматься снорклингом, чтобы увидеть пёстрых рыб Таиланда. Необходимо также планировать бюджет, включая цены на питание, массаж, экскурсии и размен валюты – самый подходящий обменник на Пхукете поможет обойти лишних затрат.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos