కార్తీతో బోయపాటి?

Viswa
1 Min Read

Web Stories

Director Boyapati srinu to team up with Karthi: రామ్‌తో ‘స్కంధ’, బాలకృష్ణతో ‘అఖండ 2: తాండవం’….బోయపాటిశ్రీనుకు రెండు వరుస ప్లాప్‌ మూవీ లు. ఇటు తమిళ హీరో గత చిత్రం ‘వా వాతియార్‌’ తమిళంలో డిజాస్టర్‌ మూవీ. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు కాంబినేషన్‌లో ఓ కొత్త మాస్‌ కథకు సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్‌ వినిపిస్తోంది.

కార్తీ తెలుగులో స్ట్రయిట్‌ ఫిల్మ్‌ చేసి చాలాకాలమైంది. ఇప్పుడు బోయపాటి శ్రీను (Boyapati srinu) వంటి మాస్‌ డైరెక్టర్‌తో కార్తి సినిమా చేసేందుకు ఒప్పుకుంటారా? అనేది చూడాలి. బోయపాటి శ్రీను కూడా అఖండ2 తర్వాత కొంతమందికి కథలు చెప్పారు. గీతా ఆర్ట్స్‌లో ఓ కమిట్‌మెంట్‌ కూడా ఉంది. కానీ ఈ సినిమా స్టార్ట్‌ కావడానికి కొంత సయమం ఉంది.

దీంతో ఈ లోపు కార్తీతో సినిమా చేసేయాలని బోయపాటి ప్లాన్‌ చేస్తున్నారట. మరి..వీరి కాంబినేషన్‌లో సినిమా సెట్‌ అవుతుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu