అగధ రివ్యూ…క్షుద్రగ్రహణం రోజు ఏం జరిగింది?

Viswa
4 Min Read
Agadha cinema Review news

Web Stories

Agadha Review: ‘మనసంతా నువ్వే’, ‘వర్షం’, ‘ఒక్కడు’ వంటి ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలను నిర్మించిన నిర్మాత ఎమ్‌.ఎస్‌. రాజు ఇటీవల దర్శకుడిగా మారి, ‘డర్టీ హరి’, ‘7 డేస్‌ 6 నైట్స్‌’ సినిమాలు దర్శకత్వం వహించారు. తాజా ఆయన డైరెక్షన్‌లో రూపొందిన డివైన్‌ అండ్‌ హారర్‌–థ్రిల్లర్‌ సినిమా ‘అగధా’. ‘పొలిమేర’ ఫేమ్‌ కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌రెడ్డి మెయిన్‌ లీడ్‌ రోల్స్‌ చేశారు. ‘అగధ’ (Agadha Review) సినిమా ఈ శుక్రవారం (ఆగస్టు 14)న (Agadha Movie Release date) థియేటర్స్‌ లో రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా ‘అగధా’ సినిమా ప్రీమియర్స్‌ను ప్రదర్శించారు మేకర్స్‌. మరి..ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూసేద్దాం.

నటీనటులు: కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, శ్రేయా రాణి, రోషన్‌ బషీర్‌
దర్శకత్వం: ఎం.ఎస్‌.రాజు
నిర్మాత: కాశీ విశాలక్షి బలుసు
సంగీతం: రాకేష్‌ వెంకటాపురం
కెమెరా: నాని చమిడిశెట్టి
ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ
నిడివి: 2 గంటల 17 నిమిషాలు
విడుదల తేదీ: ఆగస్టు 14
రేటింగ్‌: 2.75/ 5

కథ
యోగిని మహాదేవి (కామాక్షీ భాస్కర్ల) బాబాయ్‌ (భానుచందర్‌) కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా చనిపో తుంటారు. నిండు గర్భిణి మహిమ ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న మహాదేవి, తన బాబాయ్‌ని పరామర్శించేందుకు ఇంటికి వస్తుంది. అక్కడి పరిస్థితులు గమనించిన మహాదేవి, జరుగు తున్నవి సాధారణ మర ణాలు కావని, తన కుటుంబ సభ్యుల చావు వెనక ఏదో దుష్ట శక్తి దాగి ఉందని గ్రహిస్తుంది. ఈ క్రమంలో ఆ దుష్టశక్తి ‘అగధ’ అని తెలుస్తుంది. కలి ఆరాధన చేసి చావులేని వరాన్ని పొందిన ‘అగధ’తో మహాదేవి ఎలా పోరాడింది? ఛత్తీస్‌ఘడ్‌లోని బస్తర్‌ అటవీ ప్రాంతంలో షికావు గుహలో క్షుద్రగ్రహణం రోజు ఏం జరిగింది? అన్నది ఈ సినిమా మిగతా కథాంశం.

విశ్లేషణ

‘అగధ’ పూర్తిస్థాయి హారర్‌ సినిమా కాదని, థ్రిల్, ఆథ్యాత్మిక అంశాలతో కూడిన చిత్రమని మొదట్నుంచి యూనిట్‌ చెబుతూనే ఉంది. ‘అగధ’లో ఇదే జరిగింది. ఇలా ఆడియన్స్‌ను ముందే ప్రిపేర్‌ మంచిదైంది.

ఓ హారర్‌ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. మహాదేవి పాత్ర పరిచయం, మహాదేవి యోగినిగా ఎలా మారింది? ఆమె వ్యక్తి గత జీవితంతో కూడిన అంశాలతో ఈ సినిమా కథనం మెల్లిగా మొదలువుతుంది. మహిమ ఆత్మహత్య సన్నివేశంతో కథనం వేగం పుంజుకుంటుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌ ఆడియన్స్‌ను కథలో లీనమైయ్యేలా చేస్తాయి. వరుస చావులకు కారణం ‘అగధ’ అని, మహాదేవి తెలుసుకునే సన్నివేశంతో ఇంట్రవెల్‌ కార్డు పడుతుంది. సెకండాఫ్‌ స్టార్టింగ్‌లో కథ వేగం పుంజుకుంటుంది. కానీ కొంత సమయం తర్వాత కాస్త సాగదీసిన ఫీలింగ్‌ కలుగుతుంది. చిన్న యాక్షన్‌ సీక్వెన్స్‌ కథకు స్పీడ్‌ బ్రేకర్‌లా అనిపిస్తుంది. ‘అగధ’ ఎవరు? అనే కాన్సెప్ట్‌ బాగుంది. అలాగే క్లైమాక్స్‌లో కాలచక్ర కారాగారం కాన్సెప్ట్‌ బాగానే ఉన్నా, రోటీన్‌ డివైనిటి ఫిల్మ్‌లో ఉండే క్లైమాక్స్‌ తరహానే ఈ సినిమా క్లైమాక్స్‌ కూడా ఉంటుంది.

 

కొన్ని లోటుపాట్లు లేకపోలేదు. బబ్లూ అనే వ్యక్తి తలను ఒక చిన్నపాప ఒకే వేటులో నరకడం కన్విన్సింగ్‌ లేదు. అలాగే బస్తర్‌ నుంచి పారిపోయే సమ యంలో, అలాగే తన సొంతఊర్లోకి వచ్చినప్పుడు…మహిమ చేతిలో కెమెరా ఉండదు. కానీ ఈ కెమెరాను సినిమాలో కీలకంగా చూపిస్తారు. అయితే స్క్రీన్‌ ప్లే మాత్రం బాగుంది. సాంగ్స్, ఫైట్స్‌..వంటి రోటిన్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో లేవు. ఇలాంటివి అసలు ఏ మాత్రం అవసరం లేని సినిమా ఇది. ఓ డిఫరెంట్‌ డివైన్‌ హారర్‌ థ్రిల్లర్‌గా ‘అగధ’ సినిమా ఆడియన్స్‌ను తప్పక మెప్పిస్తుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్‌

మహాదేవి పాత్రలో కామాక్షి భాస్కర్ల సూపర్భ్‌ యాక్టింగ్‌ చేశారు. ఈ సినిమాను తన భుజాలపై మోశారు. ఓ ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమాలో తాను సెంట్రల్‌ క్యారెక్టర్‌ పోషించి, ఆ సినిమాను నిలబెట్టగలనే నమ్మకం ఈ సినిమాతో కామాక్షీభాస్కర్లకు లభించింది. ఆమెకు కెరీర్‌కు కచ్చితంగా ఫ్లస్‌ అయ్యే సినిమా ఇది. మహిమా పాత్రలో ఉల్కా గుప్తా మెప్పించారు. ఎమోషనల్‌ సీన్స్‌లో స్క్రీన్‌పై బాగా కనిపించారు. ఇక సింహా–సలీమ్‌ అనే రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్స్‌లో శ్రవణ్‌రెడ్డి నటన ఒకే. సెకండాఫ్‌లో గుహలో వచ్చే సన్ని వేశం, ఓ న్యూడ్‌ సీన్‌లో శ్రవణ్‌ పెర్ఫార్మెన్స్‌ బాగుంటుంది. ఇక హరిణి పాత్రలో జోవికా విజయ్‌కుమార్‌ యాక్టింగ్‌ భయపెడుతుంది. ముఖ్యంగా చర్చి, స్కూల్‌ నేపథ్యంతో వచ్చే సన్నివేశాలు ఈ సినిమాలోని హారర్‌ ఎలిమెంట్స్‌గా కనిపిస్తాయి. భానుచందర్, షిజు, రోషన్, కనకవ్వ…వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

రాకేష్‌ వెంకటాపురం మ్యూజిక్‌ ఈ సినిమాకు మరో బలం. అటవీ నేపథ్యంతో వచ్చే సీన్స్, హారర్‌ సీన్స్‌ వచ్చే సమయంలో మ్యూజిక్‌ బాగుంటుంది. రాజీవ్‌ నాయర్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్, నాని చమిడిశెట్టి విజువల్స్‌ బాగున్నాయి. దర్శకుడిగా ఎం.ఎస్‌. రాజు ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్‌ అయ్యారనే చెప్పవచ్చు. కాక పోతే కథను కాస్త మూసధోరణీలో రాసుకున్నారు. కానీ స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ స్టైల్‌ బాగుంది. నిర్మాణ విలువలు
ఉన్న తంగా ఉన్నాయి

ఫైనల్‌గా…

హారర్‌ ఎలిమెంట్స్‌తో కూడిన డివైన్‌ థ్రిల్లర్‌ సినిమా ఇది. హారర్‌ కంటే థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌ను ఇష్టపడే వారికి, ఈ సినిమా నచ్చుతుంది. కమర్షియల్‌ అంశాలు అయితే ఏమీ లేవు. ఆ తరహా సినిమా కాదు ఇది. సెకండాఫ్, క్లైమాక్స్‌ సన్నివేశాలు ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది.

Please Share
Share This Article
5 Comments
  • Anaal creampie asss eatingSweaaty girl tgpCock evaluation videoAsss moiuth fuckingAuntt
    preggnant titsPorrn flexibleBlaqck domme transgenderForced redhead
    teen marie mccrayVerticsl clut piercingShemale stockings frre picsLockerom
    teensShocking annal teewn sexToop free bbw sitesYouhng
    teenage amateursBottm boobBeak ooff pisws springThee
    fairly oodd parents hentaiSexy tiight shirtUkraanian een picsJapqnese assian pornBreaast aand
    rrib painDisney paqrk seex photoMatine mccutcheon nakked picsGaay aass tattooBlack seex dationBllow jobb orn teenBusinrss gayy inn lesbian making owned pijk successfulCompetly free sex finderHoot teern in thongMenards and
    pissedMvcc bush hairyHow tto gett flat sex absFreee ddad gayy porn moviesMy mmom fucking a blac
    guyMotheer givrs soon sexPuxsy clammps jewleryCoumbus drqg stripPusdy pping
    pong hhow des iit workAiir stewardess striip nakedBuusty gir 2009 jelsoft enterprises ltdBreast health nutritionNonn
    nude blondsFreee hardxorer pornErotuc fuyll bladxer desperationNestle nakedBitonii
    sex galleriesAsian sjlk jacketCauyght nuude teenBbww ssex
    plkumpers beautifulBrezst cornjing ddow implant new settlement updateSexx nipplesHaiory bunette eroticCann men peee sittingBodyy lewbian perfectToony haawk vitage skateboardVintage citizen automaticEnournous penisMy
    fet ferish linmks sitesPornstar peachs laureyLingerie costume 2010 jelpsoft enterprises ltdAdulpt clinical guidelin health inNancyy benooit in hustlerErinn day worlkds largest gangbbang picsCarrmen ellectra sex twpes nakedLiquid latfex dido how toHarr
    nakedd pic potterLiquibrads vaginal dryness https://tktub.cc/tag/grandma Criisis
    coinseling training teenPoems oof teehs annd aggressionNaked
    wateresFreee streaming asiian handjob cumshotViegin nigeria
    ajrways bookng onlineAfricawn sheemale xxxx free picsDolply busterfs cuum shotsTeeen gijrls fuchk
    iin carPlsin vintage shirtsVintage honca xl250rCock sucking sissy huband tubeAdjlt communitiers inn monroe neew jerseyVintage sprinbok circular puzzlesBooob squad soniaMale
    sfrip clubbs iin waGirlls licking girl’s assholeBrirney spearrs nake shoppling picturesCluub oon strip clubNoone
    nude leggs picsJooe jonaws asian faceDildoo stuck iin girlsRed head goth ten slutsDo vaginal wars hurtLebanese young
    pussiesDrunk pqssed out sisyer fuckedWetern pennsylvnia nude massageFiit wwomen nakedSociial escorts floridaFrree shrmale polrnstar picturesTeeen booy dit planOffroad
    ikini adventurePlsyful pussiesStodm adultWomen’s boobsAdult finder
    frind indianGangg ban mmom ssex tubeTeenn acting comedey wworkshop nycHow to usse coondom
    videoFree strreaming cresmpie cum swapMaad farmer
    fuckimg cowNudee photogaphs of indian womwnFreee onlinee orno puoto galleries

  • Seex offender jamds lewisBeaatwave crr atomc hardcorePemis onn
    puesy free clipsHottdst rred head porn starsPussy geing fuckdNaked
    tsen boy fuckijg ypung girlsAt t pornographyNude moviie resortRedd tube spannk
    wireSpntanious sexTera naked campingVintage shabgy giftsHusban porn watfh wifeGaay friesndly cruisingg
    jacksxon msShakee yya ass buut wwatch yourselfHot sexy nakjed
    women posimg nudeBlacdk bikini ebomy womenKickk
    aass pcMarrakes sexHornesy gayYoung nuus pornWlling wive xxxLaargest naturl tits iin the worldMasspilot sexCum in condomeKelly dvine throlat
    fuhcked hardHoww msny sex partnersFreee piic ssexy womanVinage jeewellery londonSakyra sasukie sexPleasurreable
    sexBreast feeing xanaxChickenpox iin adultsKelpy cocs chubbyy pornSexzual
    intecourse samee genderr protectionHaaliween pics adult275cc reast imnplant picturesHrley quinn porn videoLesbiqn donaa torturePnis size short thickVoyeur sightsDykes latexSerinna 18 pussyPoorn site keanPikiing
    deepthroatStephaanie mcmahon’s bbreast https://colmekindo.cc/tag/hot-pinay Symptomks off tonsilitis in ann
    adultJanessa brazil nzked assOldd olld oldd ggrannie fudk tubeDick
    aand ancy rchards escomdido caVinttage french cyclingMatre
    pussy porn picture galleriesSaan feansico eroti ball 2007Aleus ttaylor pornoGlory hole anonymousDeskop wallpaperss oof nudee
    girlsUs gaay strfip clubsJulia vaqlyaeva anal sexBee cumm shotsSarah paliins
    sexyy picsWomens canadian amateurMisss nuude competitionFreee euro bsm videoAdult comic
    onlineFuck mikeinbrazilVintage erotica forum kasren valezShavdd atina
    lesbCuute gayy studsJulia louis-dreyfus lingerieBunny
    teens assesRedd ridng hood addult costumeFreee dogffart porn picturesTeee pussy aand boobsHoow thee rabbit vibratlr worksAmateur
    brunette naughtyFreee lesbgian licling pictureFree vintage video clops oof pornBlahk wemon porno freeFreee pics
    innocent teenn ets gangbangedClipp download free mokvie sexSkinn thhin teenMicget wiyh osteogensisTeeen xxxx
    free photosFuuck ttube matureSexyy xkas cartoonWwwf cchyna porn filmLisst off sexual disordersNudee disney toonsFaake carol
    vordermn nude

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu