సంక్రాంతికి ఏటిగట్టు సంబరాలు

Kumar NA
1 Min Read

Web Stories

Sambarala Yeti Gattu movie release date: సాయిదుర్గాతేజ్‌ (Sai DurghaTej news)  హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా (Sambarala Yeti Gattu movie) విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఈ సినిమాను తొలుత 2025 సెప్టెంబరు 25న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా స్పాన్‌ పెరగడంతో, ఈ మూవీ రిలీజ్‌ను అప్పట్లో వాయిదా వేశారు. అయితే ఈ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌ అవుతుందని, డిసెంబరులో రిలీజ్‌ కావొచ్చనే ప్రచారం సాగింది. కానీ..అందర్నీ ఆశ్చర్యపరిచేలా ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న (Sambarala Yeti Gattu movie Release date) రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించారు.

రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను రూ. 120 కోట్లకు పైగా బడ్జెట్‌తో కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్నారు. ఐశ్వర్యలక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్యనాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బి.అజనీష్‌ లోకనాథ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Please Share
Share This Article
3 Comments
  • Greetings from California! I’m bored to tears at work so I decided to check out your blog on my iphone during lunch break. I love the knowledge you provide here and can’t wait to take a look when I get home. I’m amazed at how quick your blog loaded on my phone .. I’m not even using WIFI, just 3G .. Anyways, excellent site!

  • I have a small penisVintage crochet baby bonet paterns freeFuck you tips and tricksFree porn movie minionFemale escorts in middlesex ukClothes plus
    sexyWisyn y yandel sexy movimientoBig and hard assBusty blonde british xnxx
    Hairy hairy old cunt videosMature black booty xxxFree
    brother sister porn videoChanelle naked xxxPjur original eros bodyglideThreesome sluts powered by phpbbIndian lesbian toe
    fuckingVintage hand held battery cell tester https://xnxx4.cc/ Free membership without adult access verificationTv chicks
    getting fuckedLadies over 50 ladie pornAdult only honeymoon resortsYoung super hot teen masterbatingFree popular toons porn videoTeen nude thumbnail lesbianSpelling teachers for adults
    xnxx Longer orgasms powered by phpbbMoney talk backseat slut loadSweetwater
    escort in n mFree unsubscribing black gay pornThumb & wrist splintOf montreal sex
    karmaBig naked fake boobsCassandra + hardcore training n2Vintage
    rose gold ringDeep throat free onlineFree ftp server xxxSex abuse newsMan boob reduction exercisesNaked older pussy videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu