Epic release date: ‘బేబీ’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవీ చైతన్య మరోసారి లీడ్ రోల్స్‌లో నటించిన సినిమా ‘ఎపిక్–సెమిస్టర్ 1’ (Epic Movie). ‘90స్ మిడిల్ క్లాస్’ వెబ్‌సిరీస్ ఆదిత్యాహాసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 11న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధి కారికంగా ప్రకటించారు.
యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో మిడిల్‌క్లాస్ యువకుడిగా ఆనంద్ దేవరకొండ నటిస్తున్నారు. ఈ సినిమామేజర్ షూటింగ్ అమెరికాలోనే జరిగింది. కథా నేపథ్యం కూడా అమెరికా బ్యాక్‌డ్రాప్‌తోనే ఉంటుంది. యూఎస్‌లో చదువుకుంటున్న హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం, వీరిది తెలంగాణ నేపథ్యం ఉండటం…వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. అజీమ్ మొహమ్మద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
మరోవైపు…ఇదే రోజున ఫాహద్‌ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, సుమంత్ ‘మహేంద్రగిరివారాహి’ సినిమాలు కూడా రిలీజ్‌కు సిద్ధం అయ్యాయి. అలాగే ఒకరోజు ముందుగా…అంటే సెప్టెంబరు 10న కార్తీ ‘సర్దార్ 2’ చిత్రం రిలీజ్ కానుంది.
Getting the APK was straightforward and it works great on both my phone and tablet. The game library is packed with exciting titles that keep me coming back daily. Customer service answered my inquiry in under five minutes and guided me through everything. Truly a top notch experience. jaiho91apk
Such a fun platform with plenty of options to keep you entertained. I spend most of my free time on yoyogame777