Makutam movie review రీసెంట్ టైమ్స్‌లో తాను హీరోగా నటించిన ఓ హిట్ సినిమా కోసం విశాల్ చాలా తాపత్రయపడుతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ హిట్ మాత్రం దక్కలేదు. అయితే విశాల్ ఎప్పుడో నటించిన తాజా మూవీ ‘మకుటం’ థియేటర్స్‌లోకి వచ్చింది. పైగా ఈ సినిమాతో విశాల్ దర్శకుడిగా మారాడు. మరి.. ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ‘మకుటం’ విజయం సాధించిందా? రివ్యూలో చదివేద్దాం.
సినిమా: మకుటం (Makutam movie review)
ప్రధాన తారాగణం: విశాల్, దుషార విజయన్, అంజలి, జాన్ విజయ్, అజయ్, జయప్రకాష్
దర్శకుడు: విశాల్
నిర్మాణం: సూపర్‌గుడ్‌ఫిలింస్, విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్
ఎడిటింగ్: ఎన్‌బీ శ్రీకాంత్
కెమెరా:రిచర్డ్ ఎం.నాథన్
నిడివి: 3 గంటల 5 నిమిషాలు
స్టోరీ: రవి అరసు
రేటింగ్: 2/5 (Makutam movie review and rating)
విడుదల తేదీ: ఆగస్టు 14
కథ
విశాఖపట్నంలో మెడికల్ రిప్రజెన్‌టేటివ్ కృషాకర్ (విశాల్). తన భార్య జమున (దుషార విజయన్), ఇద్దరు పిల్లలతో, చాలీ చాలనీ జీతంతో జీవితం సాగిస్తుంటాడు. అయితే పెళ్లికి ముందు తన మామయ్యకు ఇచ్చిన మాట ప్రకారం కొత్త కారు కోనాలని కృషాకర్ ప్రయత్నిస్తాడు. కానీ డబ్బులు సరిపోవు. దీంతో సెకండ్ హ్యాండ్‌లో ఓ బీఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసి, ఊటీకి ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌కి వెళ్తాడు కృపాకర్. కానీ అక్కడ కృషాకర్ ఫ్యామిలీపై నాగ (అజయ్) మనుషులు దాడి చేస్తారు. ఈ దాడిలో కృపాకర్ భార్య, అతని కుమార్తె చనిపోతుంది. ఈ చావులకు మూల కారణం తన తండ్రి వైజాగ్ పోర్టును శాసించే లింగ (విశాల్ రెండో పాత్ర) అని విశాల్ నమ్ముతాడు. మరి..ఆ తర్వాత ఏం జరిగింది? అసలు…చెన్నైలోఉండాల్సిన కృపాకర్ విశాఖపట్నం ఎందుకు వచ్చాడు? కృషాకర్ తల్లికి ఏం జరిగింది? అన్నది మిగిలిన కథ
విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా రివ్యూ….కోపం -ద్వేషం అలసిపోయినప్పుడు….!
విశ్లేషణ
కెరీర్ స్టార్టింగ్‌లో యాక్షన్ సినిమాలు చేసి, యాక్షన్ హీరోగా విశాల్ మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ ఈ యాక్షన్ ఇమేజ్ చట్రంలోనే విశాల్ చిక్కుపోయినట్లు ఉన్నారు. రవి అందించిన ఓ అవుట్‌డేటెడ్ కథను తీసుకుని, దర్శకత్వం వహించి తన కెరీర్‌ను తానే ఇబ్బంది పెట్టుకున్నాడు విశాల్. అసలు..ఇంత రోటీన్ సినిమాతో ఆడియన్స్‌ను ఎలా మెప్పించాలని విశాల్ అనుకున్నారో అర్థం కావడం లేదు. నటుడిగా ఇరవై సంవత్సరాల విశాల్ అనుభవం ఏమైంది? అన్న ప్రశ్న తప్పక గుర్తుకు వస్తుంది ఈ సినిమా చూస్తే. హీరో తన దగ్గర ఐదన్నర లక్షలు లేవని, నాలుగు లక్షలే ఉన్నాయని ఓ కారు షో రూమ్‌లో కారు కొనకుండ వచ్చేస్తాడు. జస్ట్ పదినిమిషాల తర్వాత, ఆరు లక్షలు పెట్టి సెకండ్‌హాండ్‌లో బీమ్‌డబ్ల్యూ కారు కొంటాడు. దర్శకుడిగా విశాల్ ఆడియన్స్‌ను ఎంత గ్రాంటెడ్‌గా తీసుకున్నాడు? అని చెప్పడానికి ఇదో ఊదాహరణ.
యాక్షన్ సీక్వెన్స్‌లో కూడా మూసధోరణిలోనే ఉన్నాయి. కథ, కథనంలో ఏ మాత్రం కొత్తదనం లేదు. ఇదీ చాలదన్నట్టు..ఈ సినిమా నిడివి మూడు గంటలు ఉంటుంది. థియేటర్స్‌లో ఆడియన్స్‌కు ఇది పెద్ద పరీక్షే.
అగధ రివ్యూ…క్షుద్రగ్రహణం రోజు ఏం జరిగింది?
నటీనటులు–సాంకేతిక నిపుణుల పెర్ఫార్మెన్స్
విశాల్ యాక్టింగ్ రోటీన్‌గానే ఉంది. తండ్రీకొడుకులగా డ్యూయల్ రోల్ చేశాడు. తండ్రి లింగ గెటప్, లుక్, వాయిస్ మాడ్యూలేషన్ ఏ మాత్రం బాగోలేవు. హీరోయిన్లు అంజలి, దుషార విజయన్‌లు కూడా రోటీన్ రెగ్యులర్ హీరోయిన్స్ పాత్రలే చేశారు. హీరో అజయ్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో కనిపించాడు. జాన్ విజయ్, జయప్రకాష్, అజయ్, వంశీకృష్ణ, అబూ సలీమ్…వారి వారి పాత్రల పరిధిమేరకు నటించారు. జీవీ ప్రకాష్‌కుమార్ మ్యూజిక్ సౌండ్ ఓవర్‌గా వినిపించింది. సూపర్‌గుడ్‌ఫిలింస్ సంస్థ నిర్మాణవిలువలు అయితే బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త చేసి, మూడు గంటల నిడివిని తగ్గించవచ్చు. కెమెరా విజువల్స్ ఒకే.
ఫైనల్‌గా…
విశాల్ డైరెక్షన్‌లో వచ్చిన తొలి సినిమా ‘మకుటం’లో ఆడియన్స్‌కు నచ్చే, మెచ్చే అంశాలు అయితే ఏమీ లేవు. కొత్తదనం లేని కథ, కథనం, ఓల్డ్ ఫార్మాట్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆడియన్స్‌కు థియేటర్స్‌లో బోర్ కొడుతుంది. థియేటర్స్‌లో తలపై ముళ్ల మకుటం (ముళ్ల కీరిటం) పెట్టుకున్నంత బరువైన బాధ కలుగుతుంది
Simple, clean, and rewarding. I love the daily promotions they offer to loyal players. Give brsh777 a shot!
Finally found a place that actually gives some decent tips and a fair gaming environment. My winning streak started after I found solusiwinslot. Highly recommended for all slot lovers.
MMRWBAGItOjRQzKLPLWV
Finally found a platform that actually delivers on its promises. The game variety is top notch and it feels very secure. Highly recommend phjilipark22 for anyone looking for some real action.
Logging in is a breeze and the account management is very straightforward. No stress and no hassle at x555comlogin. Keep it up guys.
[1648]Nicebet Login PH | Legit Slots at Mabilis na Withdraw via GCash,Mag-nicebet login ph na para sa legit online slots gcash. I-download ang APK para sa mabilis na laro at withdraw. Sali na at mag-enjoy ngayon! visit: nicebet
Pornstar fuck meBack fuckThe pussy cat doll dancingCock s m leather ballsHow to meet asian womenBreast expansion shampoo page 8 tomHot
couple fucking doggystyleAdult katka xnxx Average male penis size picsDeb conn lesbianStream of domination comicsFamous five
fuckBosses fucking secretariesBrother licking sisters
ass hole clipsAlyssa milano sexy videos https://xnxxgratis.com/ Teens need
disciplineTube8 lesbo storiesAmateur babes sexy thumbnails freeJane skinner in a
bikiniTammy las vegas asian escortBottom pan removable tartEbony ass
analedPhoebe cates nude in paradiseOral sex and cancer preventoin xnxx Gay
motelsAnniston breast enlargementNude camera phone picturesGay anal gapeSex toys stores in jamaicaFree gay webcam chat no credit card neededAdult films streamingResale vintage 1940 s
clothesYoung asain girls fuck