DSP Yellamma Movie Release date: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న విలేజ్డ్ బేస్డ్ యాక్షన్ డ్రామా సినిమా ‘ఎల్లమ్మ’ (Yellamma Movie). ‘బలగం’తో సూపర్‌హిట్ అందుకున్న వేణు యెల్దండి ఈ సినిమాకు దర్శకుడు. శ్రీ వెంక టేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నాటకాలు అంటే చాలా ఎక్కువ ఆసక్తి ఉన్న పర్షి అనే పాత్రలో దేవిశ్రీ ప్రసాద్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఎల్లమ్మ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తూనే, సంగీత దర్శకుడిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తుండటం విశేషం.

లేటెస్ట్‌గా ‘ఎల్లమ్మ’ సినిమాను వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ చేస్తున్నట్లు, మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటిం చారు. ఈ సినిమాలోని హీరోయిన్ పేరును ఇంకా ప్రకటించలేదు. అనంతిక సనీల్‌కుమార్ వంటి వాళ్ల పేర్లు వినిపించాయి.
This post makes how this post covers building sustainable activity routines without overcomplicating the topic.
Thanks for explaining how this article covers evaluating online product reviews that is practical and straightforward.
I appreciate the information about how individual results can vary and gives readers a good starting point.