Suriya Scene movie: వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలు ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’), ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తర్వాత సూర్య హీరోగా నటించిన ‘సీన్’ సినిమా నవంబరు 6న విడుదల కానుంది.

Contents
- Suriya Scene movie: వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలు ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’), ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తర్వాత సూర్య హీరోగా నటించిన ‘సీన్’ సినిమా నవంబరు 6న విడుదల కానుంది.
- జీతూమాధవన్ దర్శకత్వంలో సూర్య, జ్యోతిక ఈ సినిమాను నిర్మించారు. నజ్రియా హీరోయిన్గా నటించగా, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లేన్ విలన్ రోల్ చేశాడు.
- ‘సీన్’ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్య ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
- మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్‌తో కలిసి స్క్రీన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని సూర్య తెలిపారు.
- అలాగే గతంలో తాను హీరోగా నటించిన మరో మూడు సినిమాల్లో హీరోయిన్ పాత్ర కోసం నజ్రియా నజీమ్‌ను సంప్రదించామని, కానీ ఆమె నో చెప్పారన్నట్లుగా సూర్య చెప్పారు. నాలుగో ప్రయత్నంలోనైనా ఆమెతో కలిసి నటించే అవకాశం వచ్చిందని సూర్య హర్షం వ్యక్తం చేశారు.
- అయితే ఆ సమయంలో అలాంటిది ఏమీ లేదని నజ్రియా నజీమ్ పరోక్షంగా సంజ్ఞలు చేస్తూ చెప్పే ప్రయత్నం చేశారు.
జీతూమాధవన్ దర్శకత్వంలో సూర్య, జ్యోతిక ఈ సినిమాను నిర్మించారు. నజ్రియా హీరోయిన్గా నటించగా, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లేన్ విలన్ రోల్ చేశాడు.

‘సీన్’ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్య ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్‌తో కలిసి స్క్రీన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని సూర్య తెలిపారు.

అలాగే గతంలో తాను హీరోగా నటించిన మరో మూడు సినిమాల్లో హీరోయిన్ పాత్ర కోసం నజ్రియా నజీమ్‌ను సంప్రదించామని, కానీ ఆమె నో చెప్పారన్నట్లుగా సూర్య చెప్పారు. నాలుగో ప్రయత్నంలోనైనా ఆమెతో కలిసి నటించే అవకాశం వచ్చిందని సూర్య హర్షం వ్యక్తం చేశారు.

అయితే ఆ సమయంలో అలాంటిది ఏమీ లేదని నజ్రియా నజీమ్ పరోక్షంగా సంజ్ఞలు చేస్తూ చెప్పే ప్రయత్నం చేశారు.

హీరోయిన్ శ్రీలీల సేఫ్..డేర్డేవిల్లో చాన్స్

