పిచ్చి ప్రేమలో కృష్ణ

PR
PR
1 Min Read

Web Stories

Pichhi Premalo Song: ‘‘చిరు చిరు చిలుకవే..చిన్నెలున్న అలకవే…చిత్రమైన మనసువే వయ్యారి…’ అనే వినిపించే పాట ‘అలి యాస్‌ రుక్మిణీ’ (Alias Rukmini Movie) చిత్రంలోనిది. నితిన్ (Hero Nithiin), ఆఫియా సయ్యద్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ‘దండోరా’ ఫేమ్‌ మురళీకాంత్‌ దేవసోత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సాయికుమార్, హర్షవర్ధన్‌ కీలక పాత్రధారులు. ‘అలియాస్‌ రుక్మిణీ’ సినిమా డిసెంబరు 4న (Alias Rukmini Movie Release date)  థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఈ సినిమాలోని ‘పిచ్చి ప్రేమలో…’ (Pichhi Premalo Song) అనే పాటను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

Alias Rukmini Movie Pichi Premalo Song out

ఈ మెలోడీ పాటను ఈ చిత్రం సంగీత దర్శకుడు విజయ్‌ బుల్గానిన్‌ సమకూర్చగా, కృష్ణకాంత్‌ సాహిత్యం అందించారు. కార్తీక్‌ ఆలపించారు. కొత్తగా పెళ్లైన జంట వారి జీవితంలోని అందమైన క్షణాలను, అనుబంధాలను చూపించేలా ఈ పాట ఉంటుంది. ఇక ఈ సినిమాలో నితిన్‌ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్నారు. కథ రిత్యా కృష్ణ యంగ్‌ఉన్నప్పటి సన్నివేశాలు ఇందులో కీలకంగా ఉంటాయని తెలిసింది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah