తొలిసారి ప్రీక్వెల్ కి రెడీ అయిన అనిల్ రావిపూడి..!

Kumar NA
2 Min Read

Web Stories

Bhagavanth Kesari Prequel: నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో పాటు మాస్ యాక్షన్‌ను జోడించి అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక సంచలన వార్త ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’కి ప్రిక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారట. సాధారణంగా హిట్టయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం చూస్తుంటాం (Bhagavanth Kesari Prequel).

కానీ అనిల్ రావిపూడి మాత్రం ‘నెల్కొండ భగవంత్ కేసరి’ గతాన్ని చూపించాలని ప్లాన్ చేస్తున్నారు. భగవంత్ కేసరి జైలుకు వెళ్లకముందు ఆయన జీవితం ఎలా ఉండేది? అసలు ఆయన పోలీస్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? శరత్ కుమార్ (జైలు అధికారి) పాత్రతో ఆయనకు ఉన్న అనుబంధం ఎలా మొదలైంది? అనే ఆసక్తికర అంశాలను ఈ ప్రిక్వెల్‌లో చూపించబోతున్నట్లు సమాచారం. ఇదే విషయం పై అనిల్ రావిపూడి ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..’ బాలకృష్ణతో తాను రూపొందించిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తన కెరీర్‌లో ఈ సినిమా ఎంతో స్పెషల్ అని, బాలయ్య అభిమానుల నుంచి వస్తున్న రిక్వెస్ట్‌ల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు (Bhagavanth Kesari Prequel.

ఈ క్రమంలో ఒక పవర్‌ఫుల్ పాయింట్‌ను కూడా అనిల్ రివీల్ చేశారు. భగవంత్ కేసరి క్యారెక్టర్ అసలు పోలీస్ ఆఫీసర్‌గా మారకముందు ఏం జరిగింది? ఆయన గతం ఏంటి? అనే అంశాలతో ‘ప్రీక్వెల్’ తీస్తే కథ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్‌తో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే బాలయ్య కోసం ఈ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయనున్నారట. ఈ వార్త విన్న నందమూరి అభిమానులు అప్పుడే సోషల్ మీడియాలో సంబరాలు మొదలుపెట్టారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే, బాలయ్యను మళ్లీ ఖాకీ డ్రస్సులో, యంగ్ లుక్‌లో చూడవచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు (Telugucinema Latest news).

Please Share
Share This Article
1 Comment
  • Brooke burke nude new picturesSex talk with suzieCyberskin vibrating dildosHorny blonde boobsKitty throat fuckedAll bear
    gayClear latex underwearBig mouthfuls breastsTattoed granny pornoHentai
    mini moon xnxx Emraan hashmi nudeDrunk sister fucks brotherAnal sex in public gay tubeMy sisters hot friend porn frenchieFoot in nylon sexyRedhead bridget nakedFucking with the 3 of them https://xnxxzh.cc/ Xxx amatuer matureCunnilingus performingGirl
    this thumbSmall tits big buttPotruding anusFree pics kelly pickler boobsLia nude torrent xnxx Urban word nyc teen poetry slam winnerHyapatia lee deepthroats a huge cockMsn porn smileysAsian ware5 dicks 1Latex tube 29Free sex vids for iphoneFree
    nude competitionNaked pics of wwe divasAge of consent sex virginiaErotica
    grammas story trueFree pold fucking womenLarge cocks in small pussiesMature interracial movies tgpHome porn film

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu