వారణాసి పై జక్కన్న అదిరిపోయే అప్డేట్.. అప్పుడే సగం షూట్ అయిపోయిందా?

Kumar NA
1 Min Read

Web Stories


Rajamouli: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘వారణాసి’ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అనౌన్స్‌మెంట్ రోజే సంచలనం సృష్టించిన ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు జక్కన్న పనితీరుతో మరోసారి వార్తల్లో నిలిచింది. సాధారణంగా రాజమౌళి ఒక సినిమాను పూర్తి చేయడానికి ఏళ్ల సమయం తీసుకుంటారు. కానీ ‘వారణాసి’ విషయంలో ఆయన పంథా పూర్తిగా భిన్నంగా ఉంది.

‘మర్యాద రామన్న’ తర్వాత రాజమౌళి ఇంత వేగంగా చిత్రీకరణ జరుపుతున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయిందని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఈ నెల 21 నుండి జార్జియాలో ఒక కీలక షెడ్యూల్ ప్రారంభం కానుంది. సుమారు 18 రోజుల పాటు సాగే ఈ షూట్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. జూన్ లేదా జూలై 2026 నాటికి షూటింగ్ మొత్తానికి గుమ్మడికాయ కొట్టేసి, జూలై నుండి పూర్తిస్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్,VFX పనులపై దృష్టి సారించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఒక ఎత్తు అయితే, ఇందులో ఉండబోయే రామాయణ సీక్వెన్స్ మరో ఎత్తు అని తెలుస్తోంది. తన సుదీర్ఘ కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన, సవాలుతో కూడుకున్న సీన్ ఇదని రాజమౌళి పేర్కొనడం ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

ఈ సీక్వెన్స్ కోసం వాడుతున్న గ్రాఫిక్స్ ఇప్పటి వరకు భారతీయ వెండితెరపై ఎవరూ చూడని విధంగా ఉండబోతున్నాయట. ఈ సీన్‌ను పర్ఫెక్ట్‌గా అవుట్‌పుట్ తీసుకురావడానికి అంతర్జాతీయ స్థాయి నిపుణులు సైతం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. మహేష్ బాబును యాక్షన్ అడ్వెంచర్ హీరోగా చూపిస్తూనే, రాజమౌళి తనదైన విజువల్ మాయాజాలంతో ప్రపంచ స్థాయి సినిమాను సిద్ధం చేస్తున్నారు.

Please Share
Share This Article
1 Comment
  • Shaved pink tube pornCut hemmed bottom sweatshirtsNude crossdressingVideo of sexy mexican teen getting
    fuck up the assWilliams st adult swimNude mypage babesMancarime penisArlington heights adultMilf tits
    ass black xnxx Virgin space ship enterpriseNudist
    junior girlsMake your own costumes adultBody carrie clothes compliance teenSex stories my life as a teenage studMature handjob movie tgpDirty fuck pigsGang facials
    https://best.xnxxtubexxx.cc/ Naked gay hunks with uncensored
    dicksBeijo gayPensacola florida and gayBest las vegas escortsShemale danielle chambersWatch free hardcore black
    pornDead naked paris hiltonFilme porno de futut xnxx
    Glow teen club sunnyvaleGlory hole girlz videosEbony free porn vidoesNaked
    parisiansWhat does mind fuck meanNude naked indian women picturesSee her orgasm videoMiley cirus nude photoNaturisme
    photos amateurAnal cum complationTia ling big cock analDanny weigel indiana real
    estate gayStepson fucking new momAsian bombshells wellington new zealandSex penis
    problemsPictures of a hot swinger party group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu