alluarjun Lokesh Kanagaraj new film: అల్లు అర్జున్ (Allu Arjun new film) హీరోగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj next movie) దర్శకత్వంలో రానున్న సినిమా ఖరారైపోయింది (Allu Arjun Lokesh Kanagaraj movie). ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ (Mythrimoviemakers nett film) సంస్థ నిర్మించనుంది. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను (AA LK project) అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. ఇటీవల దర్శకుడు లోకేష్ కనగరాజ్ హైదరాబాద్‌కు వచ్చి, అల్లు అర్జున్‌కు కథ వినిపించగా, ఈ కథను అల్లు అర్జున్ ఒకే చేశారని తెలిసింది. ఈ సినిమాపై వర్క్ చేసేందుకు హైదరా బాద్ లో ఓ ఆఫీసును కూడా స్టార్ట్ చేశారట దర్శకుడు లోకేష్ కనగరాజ్. అలాగే ఈ సినిమాకు సంబంధించి పారితోషికంగా లోకేష్ కనగరాజ్ దాదాపు రూ. 70 కోట్ల రూపాయాల రెమ్యూనరేషన్ అందుకోనున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ హీరోగా ‘డీసీ’ అనే మూవీ చేస్తున్నాడు. మరోవైపు అట్లీతో సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇలా వీరి వీరి ప్రస్తుత కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లుగా తెలిసింది. అయితే ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణను స్టార్ట్ చేయాలనుకుంటన్నారు మేకర్స్. అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ తీసిన మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మించనున్నట్లుగా తెలిసింది.
జపాన్‌లో అల్లు అర్జున్ సినిమా
రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమాను తీసిన తర్వాత బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్‌తో కలిసి ఓ సూపర్‌హీరో సినిమా చేయాలి లోకేష్ కనగరాజ్. ఈ విషయాన్ని ఆమిర్‌ఖాన్ కూడ కన్ఫార్మ్ చేశారు. ఇంకా రజనీకాంత్ హీరోగా కమల్‌హాసన్ నిర్మించనున్న సినిమాకు కూడా మొదట్లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం సాగింది. ఈ రెండు ప్రాజెక్ట్స్ వర్కౌట్ కాలేదు. దీంతో కార్తితో ‘ఖైదీ 2’ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj direction) స్టార్ట్ చేస్తారని అందరూ ఊహించారు. కానీ సడన్‌గా..లోకేష్ కనగరాజ్ మాత్రం అల్లు అర్జున్‌తో మూవీని కన్ఫార్మ్ చేసుకున్నాడు.
రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ
ఇక రీసెంట్ టైమ్స్‌లో ఏ తెలుగు హీరోకు తమిళ దర్శకుడు హిట్ ఇచ్చింది లేదు. ఇలాంటి తరుణంలో ‘పుష్ప ది రూల్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత, తమిళ దర్శకులు అట్లీ, లోకేష్ కనగరాజ్‌లతో అల్లు అర్జున్ (Allu Arjun latest news) వరుసగా సినిమాలు చేస్తుండటం విశేషం.
ఇంకా అల్లు అర్జున్–లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా కథపై ఇప్పటికే పలు ఊహా గానాలు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాలో ఓ ఐరన్ హ్యాండ్ కలిగి ఉండే ఓ సూపర్‌హీరో రోల్‌ను అల్లు అర్జున్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఐరన్‌హ్యాండ్ అందరికీ కనిపించదట. ఇలాంటి ఓ సైన్స్‌ఫిక్షన్ అండ్ సూపర్‌హీరో మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్. గతంలో ఇదే కథను లోకేష్ కనగరాజ్ తమిళ హీరోలు సూర్య, బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్‌లకు వినిపించాడనే టాక్ ప్రచారంలో ఉంది.
Guys, 91jlph seems legit! I just signed up and the process was smooth. Gonna try my luck with some slots tonight. Wish me luck! Check them out here: 91jlph
Heard about jl16casino. Seems to be up and coming. The graphics are pretty good and the user experience is decent. Worth checking it out if you are looking for new places to try your luck. jl16casino
Just browsing around and found jl16ph. Looks like they have some pretty good promos going on. Maybe I’ll deposit some funds and give it a whirl. Might be my lucky day! Find them at: jl16ph