జపాన్‌లో అల్లు అర్జున్‌ సినిమా

Viswa
2 Min Read

Web Stories

Pushpa Kunrin: అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప: ది రూల్‌’ సినిమా 2024 డిసెంబరు 5న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1800 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా యూనిట్‌ పేర్కొంది. కాగా, తాజాగా ఈ సినిమాను జపాన్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నెల 16 (Pushpa 2 Japan release date) నుంచి జపాన్‌లో ‘పుష్ప2: ది రూల్‌’ సినిమా ప్రదర్శితం కానుంది (Pushpa The Rule Japan release).

ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం రికార్డు ‘దంగల్‌’ సినిమా పేరిట ఉంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 2000 కోట్ల రూపాయాలను కలెక్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్స్‌కు చేరువ నిలవాలనే ప్రయత్నంలో భాగంగా ‘పుష్ప 2: ది రూల్‌’ సినిమాను అల్లు అర్జున్‌ జపాన్‌లో రిలీజ్‌ చేస్తున్నట్లుగా ఊహించవచ్చు. అలాగే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ ఓ భారీ బడ్జెట్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయాలనుకుంటున్నాడట అల్లు అర్జున్‌. అయితే టాలీవుడ్‌ చిత్రాలకు జపాన్‌లో మంచి మార్కెట్‌ ఉంది. ‘బాహుబలి2, ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి సిని మాలు జపాన్‌లో విడుదలై, చెప్పుకోదగ్గ కలెక్షన్స్‌ను సాధించాయి. ఈ నేపథ్యంలో తన మార్కెట్‌ను జపాన్‌లోనూ (Pushpa The Rule Japanese release) చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండేలా, అల్లు అర్జున్‌ ఇప్పట్నుంచే వ్యూహరచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది (Indian movies Japan release).

ఇక అల్లు అర్జున్‌ (Allu Arjun Pushpa Japan) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2 ది రూల్‌’ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిచంగా, పావని, తారక్‌ పొన్నప్ప, రావు రమేష్, సునీల్, అనసూయ వంటి యాక్టర్స్‌ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌లు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ జపాన్ లోని టోక్యోలో ఉన్నారు.

Please Share
Share This Article
2 Comments
  • Kate hudson and goldie hawn nudeLargest tits fuckSilvia saint double
    penetrationFly girls sex dvd porn reviewPurple dragon sexStraight guys get sucked offSocial adult networksDownloadable porn movies on nokia n91Fee gay black pornVintage bud vases xnxx J penis rayAss thonggOlder big titsExtreemly young girls
    nakedAdult babies spankingStranger sex movieRate naked manDritney spears pussyInformation on hairy cell
    leukemiaNon nude teen dylan https://xnxxvids.cc
    Top hentai showsElegant ladies pissingBunnies escortsSexy ninivehTranny blow job houstonUs virgin island rentalsSuper hardcore adult videosAnak sexPunk princess fucking xnxx Selena gomezs vaginaBest teen cologneCherry mirage peeingBbw women louisianaBusty milf rides cockDevon doggystyle bustyRadar
    detector escort electronics priceFree ftv pornSon fucks mom’s ass videoKesha naked lady gaga nakedPonies fuckingPee in carBreast buddiesRegister sex afender in wilson oklaTimer controled bondageMaria calo nudeMovie
    about sex

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu