ప్రియదర్శి మిత్రమండలి..మరో జాతిరత్నాలు అవుతుందా?

Viswa
1 Min Read
Priyadarshi Mithramandali Teaser

Web Stories

కామెడీ సినిమా క్లిక్‌ అయితే, బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. ఇందుకు ఉదాహ రణలుగా శ్రీవిష్ణు ‘సామజవరగమన, సింగిల్, జాతిరత్నాలు’ వంటి సినిమాలను చెప్పు కోవచ్చు. తాజా ఈ తరహా జానర్‌లో మరో సినిమా రాబోతుంది. అదే మిత్రమిండలి (MithraMandali Teaser). యాక్టర్‌గా మంచి ఫామ్‌లో ఉన్న ప్రియదర్శి ఈ సినిమాలో మెయిన్‌ లీడ్‌ రోల్‌ చేశాడు. ఇతర ప్రధాన పాత్రల్లో రాగ్‌ మయూర్, ‘మ్యాడ్‌’ సినిమాల ఫేమ్‌ విష్ణు ఓయ్, ప్రసాద్‌ బెహరా యాక్ట్‌ చేశారు. ఇక సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ నిహారిక ఎన్‌.ఎమ్‌ ఈ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇంకా వెన్నెల కిశోర్, కమెడియన్‌ సత్య…ఈ మూవీలో కీలక పాత్రలు చేశారు. ఇలా యంగ్‌ టీమ్‌ అంతా ఓ మంచి కామెడీ సినిమాతో రాబోతుంది.

లేటెస్ట్‌గా ‘మిత్రమండలి’ (MithraMandali Movie)  సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. టీజర్‌లో మంచి కామెడీయే ఉంది. ఇదే కామెడీ సినిమాలోనూ ఉంటే ‘మిత్ర మండలి’ సినిమా హిటై్టనట్లే. ఇంకా రిలీజ్‌ డేట్‌ (MithraMandali Release date) ప్రకటించలేదు. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తారు. ఎస్‌. విజయేందర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీని కల్యాణ్‌ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్‌రెడ్డి తీగల కలిసి నిర్మించారు.

 

 

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi