బ్యాడ్‌టైమ్‌..మూడు సినిమాలు చేజారాయి!

Viswa
Hero Nithin Loss ThreeMovies

Web Stories

Nithiin Next Movies: ఎక్స్‌ట్రా: ఆర్డినరీ, రాబిన్‌హుడ్, తమ్ముడు..నితిన్‌ నుంచి వచ్చిన గత మూడు చిత్రాలు ఇవి. ఈ సినిమాలన్నీ డిజాస్టర్స్‌గా నిలి చాయి. ఈ ఎఫెక్ట్‌ నితిన్‌ తర్వాతి సినిమాలపై పడుతోంది. నితిన్‌ కు ఇప్పటికే మూడు సినిమాలు చేజారినట్లుగా తెలుస్తోంది.

‘బలగం’ వంటి సూపర్‌హిట్‌ తర్వాత, ఈ చిత్రం దర్శకుడు వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’ అనే సిని మా చేయాలనుకున్నారు. ‘బలగం’ సినిమాను నిర్మించిన ‘దిల్‌’ రాజుయే, ఈ సినిమాకూ ని ర్మాత. తొలుత నానిని అనుకున్న, ఆ తర్వాత ఈ సినిమాకు హీరోగా నితిన్‌ను అనుకున్నారు. ‘తమ్ముడు’ సినిమా ప్రమోషన్స్‌లో నితిన్‌ కూడ ఈ విషయాన్ని కన్ఫార్మ్‌ చేశారు. కానీ ‘ఎల్లమ్మ’ సినిమా నుంచి నితిన్‌ తప్పుకున్నారని తెలిసింది.

అలాగే ‘ఇష్క్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా తర్వాత దర్శకుడు విక్రమ్‌.కె.కుమార్‌తో నితిన్‌ మరో సినిమాకు కమిటైయ్యాడు. ఇదో స్పోర్ట్స్‌ డ్రామా. ‘తమ్ముడు’ సినిమా ప్రమోç Ùన్స్‌లో ఈ సిని మాను నితి¯Œ కన్ఫార్మ్‌ చేశాడు. యూవీ సంస్థ నిర్మించాల్సింది. కానీ ఈ మూవీ కూడా నితిన్‌ చేజారిపోయిందట. ఈ చిత్రాన్ని ఇప్పుడు విజయ్‌ దేవరకొండ చేయనున్నారని టాక్‌.

ఇక నితిన్‌ ఎక్కడా చెప్పలేదు కానీ..శ్రీనువైట్ల చెప్పిన కథ విన్నారు. ఆల్మోస్ట్‌ ఒకే చేశారు. కానీ ఈ సినిమా కూడ నితిన్‌ నుంచి వెళ్లిపోయింది. ఈ సినిమాను ఇప్పుడు శర్వానంద్‌ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుత వరుస పరిణామాల నేపథ్యంతో నితిన్‌ తర్వాతి చిత్రం ఏమై ఉంటుందనే టాక్‌ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos