గాయాలపాలైన ఎన్టీఆర్‌…సినిమా షూటింగ్‌లో కాదు!

Viswa
1 Min Read
NTR Injured in Ad Shoot, Team Clarifies Minor Injury

Web Stories

NTR: హీరో ఎన్టీఆర్‌ గాయపడ్డారు. ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్‌లో పాల్గొనగా, ఎన్టీఆర్‌కు గాయమైంది. దీంతో ఎన్‌టీఆర్‌ను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు ఆయన సిబ్బంది. కాగా, ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్‌కు సెట్స్‌కు పెద్దగాయమైందే ప్రచారం తెరపైకి వచ్చింది. సోషల్‌మీడియాలో ఫుల్‌ వైరల్‌ అయిపోయింది. దీంతో తప్పని పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ సిబ్బంది ఈ విషయంపై స్పందించారు. ఎన్టీఆర్‌కు స్వల్ప గాయమైందని, రెండు వారాల విశ్రాంతి అనంతరం ఆయన పూర్తిగా కోలుకుంటారని ఓ నోట్‌ను విడుదల చేశారు. అలాగే ఎన్టీఆర్‌ ఆరోగ్యం గురించి, ఆయన అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఎన్టీఆర్‌ బాగానే ఉన్నారని, వదంతులను నమ్మవద్దని కూడా ఎన్టీఆర్‌ సిబ్బంది తెలిపారు.

ఇక ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్‌లో ‘డ్రాగన్‌’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నెక్ట్స్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ యూఎస్‌లో జరగనుంది. అయితే ఈ లోపే గాయపడ్డారు ఎన్టీఆర్‌. రెండు రోజులు క్రితం ఎన్టీఆర్‌ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇంతలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.

 

 

Please Share
Share This Article
2 Comments
  • Asian public pussy videoSheena fujibayashi sexyElizabeth taylor in the nudeNude sexy teen girls taking showersAdam and eve sex storeBig tit mature hanger picsBlond teacher lesb xnxx Older mature office gals
    sherryRussian porn portalShirley eaton nude picsAngel ann pic
    pussySexual effects of moringaMother who caused teen to suicideLepa brena pornWater leaking from bottom of
    a washerLisa mason adult https://free.xnxxtubexxx.cc/ Bdsm slave thumbsBig gay
    hot manVintage african violet listBlack gay hardcore movieSex sences from vh1Hairy chests and
    moreSelf bondage vidiosBreast itching after radiationGay
    pubs bristol uk xnxx Novelty adult toysPictures of women nude doing yogaYoung sexy couplesTeens like it
    big 6 megavideoManchester ct gaysInhibitions released for good sex femaleMature russian grannyHuge
    brunette titsPorn baldwin park this ain’tVintage car spotlightsVirgin islands carsLaw pertaining sexual offendersAvatar michele rodriguez nude scenes1994 escort ford gtFree hilton paris pic
    sexTelia tequilla porn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu