Anveera Devi- Shivaram Konidela: రామ్‌చరణ్ వారసుడికి శివరామ్ పేరు ఖరారైంది. రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు ఈ జనవరి 31న కవ లలు జన్మించిన సంగతి తెలిసిందే. బాబు , పాపకు జన్మనిచ్చారు ఉపాసన. రామ్‌చరణ్, ఉపాసనల కుమారుడికి శివరామ్ కొణిదెల (Shivaram Konidela), కుమార్తెకు అన్వీరా దేవి (Shivaram Konidela) పేర్లు ఖరారు అయ్యాయి. (Upasana Kamineni Konidela and Ram Charan’s children’s names were Anveera Devi, and Shivaram Konidela). తాజాగా రామ్‌చరణ్ వారసుల పేర్లు బయటకు రావడంతో వారి అభిమానులు చాలా హ్యాపీ ఫీలవుతున్నారు
ఇక రామ్‌చరణ్, ఉపాసనలకు 2012లో వివాహం జరిగింది. ఈ భార్యాభర్తలకు తొలిసంతానంగా 2023లో క్లింకార (Klinkarakonidela) జన్మించింది. (Anveera Devi- Shivaram Konidela).
ఇక రామ్‌చరణ్ హీరోగా నటించిన తాజా మూవీ ‘పెద్ది’. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మల్టీస్పోర్ట్స్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. ఇంకా షూటింగ్ జరగాల్సింది. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో, జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్వేందు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు

Alright, alright, alright! Tai88aa huh? Gave it a whirl and seems legit. Interface is clean which I always appreciate. Check it and see what you think tai88aa!
Alright Man88team here i go, anyone tried it? Let’s see if it’s got the vibes and some decent payouts! Get in losers, we’re going to man88team
Tiy88 huh? Never heard of it. Time to roll the dice! I need to fund my ramen addiction after all. Try it out for yourself with tiy88