Rashmika Mandanna Traditional Look:అచ్చంపేట డిజిజన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేశారు విరోష్ (విజయ్‌దేవరకొండ-రష్మికామందన్నా). ఈ వేడుకలో రష్మికా మందన్నా శారీలో అందంగా కనిపించారు.
ప్రభుత్వ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించిన విజయ్దేరవకొండ-రష్మిక మందన్నా
