Is director chandu mondeti new film stoped: టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి కెరీర్ ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మలుపులో ఉంది. ‘తండేల్’ చిత్రంతో నాగచైతన్యకు వంద కోట్ల క్లబ్ మెంబర్‌షిప్ ఇచ్చి, పాన్ ఇండియా దర్శకుడిగా తన ముద్ర వేసిన చందూ.. తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ‘తండేల్’ తర్వాత చందూ మొండేటి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ‘వాయుపుత్ర’ అనే భారీ యానిమేషన్ చిత్రాన్ని ప్రకటించారు. దసరా కానుకగా ఈ సినిమా వస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే, దీనిపై ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో, ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్లు ఇండస్ట్రీ టాక్. చందూ తన తదుపరి సినిమాను ఒక బడా స్టార్‌తో చేయాలని గట్టిగానే ప్రయత్నించారు. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్‌తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేసినా, అది పట్టాలెక్కలేదు. కోలీవుడ్ స్టార్ సూర్యకు కూడా ఒక అద్భుతమైన కథ వినిపించారు. కానీ, వివిధ కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇటీవల నాగార్జున కోసం ఒక స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరిగినా, అది కూడా సెట్ కాలేదని సమాచారం. హీరోల కోసం ఎదురుచూస్తూ సమయాన్ని వృథా చేయడం కంటే, తన మార్క్ సక్సెస్ ఫ్రాంచైజీని నమ్ముకోవడమే ఉత్తమమని చందూ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకే ఇప్పుడు ‘కార్తికేయ 3’ కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. నిఖిల్ – చందూ మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన ‘కార్తికేయ’, ‘కార్తికేయ 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా పార్ట్ 2 పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లను సాధించింది. హీరో నిఖిల్ ప్రస్తుతం తన పీరియాడిక్ డ్రామా ‘స్వయంభు’ షూటింగ్, రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదలైన వెంటనే, ‘కార్తికేయ 3’ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
При планировании поездку в столицу страны Германии, стоит предварительно изучить важнейшие места, такие как стена в Берлине и дворец в Берлине. Также целесообразно знать, как достичь из аэропорта Берлин-Бранденбург до центральной части города или центрального автовокзала, а это можно осуществить на поездах или маршрутном транспорте, детали рекомендуется уточнить на сайте как добраться из берлина в аэропорт бранденбург .
Для тех, кто любит замками, стоит съездить в замки в Берлине и замки в окрестностях Берлина, а также исследовать окрестности. Если решили совершить путешествие из Польши, например, из Познани или Лодзи, стоит учесть расстояние и выбор поездов, которые связывают города с Берлином. Также легко добираться из Берлина в Потсдам — отличный маршрут для суточной экскурсии.
Если вы готовите поездку в Потсдам и ищете информацию, что посмотреть за день, то стоит непременно посетить Сан-Суси, Голландский квартал Потсдам и дворец Глиникке. Для поклонников природы и умиротворения отлично сгодится японский сад в Дюссельдорфе или экскурсия по паркам Германии, таким как лихтенхайнский водопад и крепость Кёнигштайн.
Дополнительно рекомендую сходить на барахолку в Дюссельдорфе — блошиный рынок с увлекательными находками по адресу фантазия ленд . А если направляетесь с детьми, то фантазия ленд подарит весёлые аттракционы, прайс на билеты и подробности можно узнать на их формальном сайте. Вне зависимости от интересов, Германия богата на достопримечательности, от замков Берлина до экологически чистых маршрутов немецкой дороги сказок.
Heard some chatter about baazplay. Decided to take a peak, and it’s not too shabby. Got a range of games and the site is pretty clean . If you are looking for something fun, give it a go. baazplay
Casinomexok is my new go-to! Found it super easy to navigate, and the games are actually pretty fun. Been having decent luck so far, fingers crossed it keeps up! Check it out: casinomexok
Okay, I got into JJwin4login. Smooth login process, which is always a plus. Still exploring the site, but the initial impression is solid. Check it out: jjwin4login