The Breaking News Movie: మీడియా రంగం నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్” (The Breaking News Movie) సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసి, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మురళీమోహన్‌గారిని ఇంత అగ్రెసివ్, ఆగ్రభరితమైన లుక్‌లో తానేప్పుడు ఆయన్ను చూడలేదని చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్లను నటనా ప్రతిభను ఆయన కొనియాడారు. ఈ చిత్రం దర్శకుడు పవన్ కడియాల ఈ సినిమాను విభిన్నంగా తెరకెక్కించి ఉండొచ్చిన చిరంజీవి అభిప్రాయపడ్డారు.

హీరోయిన్ అనన్యా నాగళ్ల, మురళీమోహన్, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ది బ్రేకింగ్ న్యూస్’. పవన్ కడియాల డైరెక్షన్‌లో ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా థ్రిల్లర్ నేపథ్యంతో సాగుతుందని, ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సంగీతం శశి ప్రీతం, సినిమాటోగ్రాఫర్ సాయినాథ్.
References:
Virtue fusion https://bridgedesign.site/wiki/Aktueller_HitnSpin_Casino_Test_im_Mai_2026
References:
Ruby fortune casino https://maeeppm999845.bloggosite.com/49489084/casino-of-gold-dein-ultimativer-guide