ఓటీటీలో దృశ్యం 3…స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచో తెలుసా..!

Viswa
1 Min Read

Web Stories

Mohanlal drishyam3 OTT: మోహన్‌లాల్, జీతూజోసెఫ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న థ్రిల్లర్‌ సిరీస్‌ ‘దృశ్యం’. వీరిద్దరి కాంబి నేషన్‌తోనే, ఇప్పటికే ఈ ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాలు ఆడియన్స్‌ను అలరించాయి. తాజాగా ‘దృశ్యం 3’ (Mohanlal drishyam3 OTT) సినిమా గత నెల 21న (Mohanlal drishyam3 OTT Streaming date)  విడుదలై, మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ‘దృశ్యం 3’ సినిమా దాదాపు రూ. 250 కోట్ల రూపాయాలను వసూలు చేసిందని ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పుడు ‘దృశ్యం 3’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ ఖరారైంది. ‘దృశ్యం 3’ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ నెల 18 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ‘దృశ్యం, దృ«శ్యం 2’ సినిమాల్లో తన కుమార్తెను కాపాడుకోవడానికి ఓ తండ్రి ప్లాన్‌ చేసిన ముందస్తు అంశాల చుట్టూ, ఈ సినిమా కథనం సాగుతుంది. అయితే ‘దృశ్యం 3’లో మాత్రం ఇందుకు విభిన్నంగా కథనం సాగుతుంది. కుమార్తెకు వచ్చిన ఓ పెళ్లిసంబంధం వల్ల, తన ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైయ్యాయి? అన్న పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఈ సినిమా కథనం సాగుతుంది.

Please Share
Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu