Maa Inti Bangaram Trailer: సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటిబంగారం* (Maa Inti Bangaram) సినిమా జూన్ 11న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వురు నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలోని ఫోటోలు..