Chitti Chitti Cheema song: అమాయకపు పల్లెటూరి అమ్మాయి అస్ట్రోనాట్ అవ్వాలనుకుని కన్న కలలు ఏమైయ్యాయి? అన్న పాయింట్ ఆఫ్ వ్యూతో తెరకెక్కుతున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara). ఈ సినిమాలోని పల్లెటూరి అమ్మాయి పాత్రలో సాత్విక వీరవల్లి (Aakasamlo Oka Tara heroine Satvika Veeravall) నటిస్తుండగా, ఆమెను సపోర్ట్ చేసే పాత్రలో దుల్కర్‌సల్మాన్ (Dulquer Salmaan) నటిస్తున్నాడు. మరో లీడ్ రోల్‌లో శ్రుతీహాసన్, కీలక పాత్రలో రాజ్‌కుమార్ కసిరెడ్డి నటిస్తున్నారు. జూలై 28న దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా, ‘ఆకాశంలో ఒక తార’ సినిమా నుంచి ‘చిట్టి చిట్టి చీమ..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ పాట చాలా బాగుంది. జీవీ ప్రకాష్‌కుమార్ స్వరకల్పనలో రమ్య బెహరా ఈ పాటను పాడగా, శ్రీమణి సాహిత్యం అందించారు. గీతా ఆర్ట్స్, స్వప్నసినిమాస్ పతాకాలపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ ‘ఆకాశంలో ఒక తార’ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమాయే కాకుండ దుల్కర్‌సల్మాన్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ‘శ్రీ శ్రీ’ సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇక మలయాళంలో దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన ‘ఐ యామ్ గేమ్’ సినిమా ఆగస్టు 20న రిలీజ్ కానుంది. తెలుగులో కూడా ఈ సినిమా విడుదల అవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది.
it is a suitable-net site
I was skeptical at first but the app performance is top notch. Smooth transitions and quick loading times. Highly recommend downloading bd2777bedapk if you want a hassle free experience.
If you are looking for the best collection of Jili games, this is the spot. Everything loads fast and the wins feel rewarding. Big thanks to jiliigames.
Just hit a decent win today! The graphics are top notch and the customer service team is very helpful. Give krb29win a try if you feel lucky.
Hey! I know this is kinda off topic but I’d figured I’d ask. Would you be interested in exchanging links or maybe guest authoring a blog article or vice-versa? My site discusses a lot of the same topics as yours and I think we could greatly benefit from each other. If you might be interested feel free to send me an e-mail. I look forward to hearing from you! Wonderful blog by the way!
I really appreciate the transparency of this site. Everything is clear and the game options are diverse. Really enjoying my time here. vn32vin1
Finally a login process that doesn’t glitch out. Everything is secure and the game library is massive. Loving ssg777login so far.
obviously like your web-site but you need to take a look at the spelling on several of your posts. Many of them are rife with spelling issues and I in finding it very troublesome to tell the truth nevertheless I’ll definitely come again again.