Sharwanand Bhogi PreRelease event gallery: శర్వానంద్ హీరోగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందిన ‘భోగి’ సినిమా నవంబరు 27న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయాతి ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటించారు.












