Jonita Gandhi: తెలుగు, తమిళ్, హిందీతో పాటు అనేక భాషల్లో సింగర్ గా పాటలు పాడుతూ మెప్పిస్తున్న జోనిత గాంధీ (Heroine Jonita Gandhi). సోషల్ మీడియాలో ఈ సింగర్ హీరోయిన్స్ ని మించి అందాలు ఆరబోస్తూ అప్పుడప్పుడు ఇలా ఫోటోలు షేర్ చేస్తుంది.
Leave a Comment