Prabhas Spirit FirstLook: హీరో ప్రభాస్ (Prabhas), దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘స్పిరి ట్’ (Prabhas Spirit FirstLook) సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. ఇక ఆల్రెడీ ఈ సినిమా నుంచి సౌండ్ స్టోరీ అని విడుదలైన ఓ వీడి యోకి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ‘స్పిరిట్’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు మేకర్స్.
ఇంటెన్స్, రా అండ్ రస్టిక్ లుక్‌లో ప్రభాస్ కనిపిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌లో ఈ చిత్రం హీరో యిన్ త్రిప్తి దిమ్రీ కూడా కనిపిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో కాంచన, వివేక్ ఓబె రాయ్, ప్రకాష్ రాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘స్పిరిట్’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌పై ఈ సినిమా రిలీజ్‌డేట్ ఉంటుందని అందరూ ఊహించారు. కానీ రిలీజ్ డేట్‌ను మెన్షన్ చేయలేదు. ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్ వేరియేషన్స్ కనిపిస్తాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఐపీఎస్ పోలీస్‌ఆఫీసర్‌గా నటిస్తు న్నాడు. ‘స్పిరిట్’ ఫస్ట్‌లుక్ అంటే పోలీసాఫీసర్‌గా ప్రభాస్ కనిపిస్తున్న ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ ఊహించి ఉండొచ్చు. కానీ సందీప్‌రెడ్డి వంగా తన సిగ్నేచర్ స్టైల్ లుక్‌నే రిలీజ్ చేశారు. ‘స్పిరిట్’ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ‘స్పిరిట్’ సినిమా కాకుండ, ‘ఫౌజి’, ‘కల్కి 2’ చిత్రాలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. అలాగే హోంబలే ఫిల్మ్స్‌తో ప్రభాస్ మూడు సినిమాలు చేయాలని ఉంది. వీటిలో ‘సలార్ 2’ సినిమా కూడా ఉంది. ఇక ప్రభాస్ హీరోగా చేసిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ ఈ నెల 9న సంక్రాంతి సందర్భంగా థియేటర్స్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
плазменные стерилизаторы плазменные стерилизаторы .
AE88AEL1 is the place to be! Got my game on. I’m super excited with this website: ae88ael1
References:
Hard rock casino tulsa ok https://karimunzl776483.verybigblog.com/40349976/casino-of-gold-dein-ultimativer-guide
References:
Slot machine casino https://hedgedoc.eclair.ec-lyon.fr/s/yTfoW3Ze1
References:
Casino app deutschland https://jacktop-casino.online-spielhallen.de/