TheRajasaab Sequel: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఈ సంక్రాంతి ముందే వచ్చేసింది. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ నేడు (జనవరి 9) ప్రపంచవ్యాప్తంగా విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. హారర్, కామెడీ, ఫాంటసీ అంశాల కలయికగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది.చాలా కాలం తర్వాత ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌లో చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు (TheRajassab Review)
ప్రభాస్ టైమింగ్, డ్యాన్స్ మరియు మారుతీ మార్క్ కామెడీకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా సినిమాలో ‘నానమ్మ’ సెంటిమెంట్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించగా.. సంజయ్ దత్, జరీనా వాహబ్ కీలక పాత్రల్లో మెరిశారు. ఇదిలా ఉంటే సినిమా క్లైమాక్స్‌లో ఒక ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చి దర్శకుడు మారుతీ అందరినీ ఆశ్చర్యపరిచారు. (TheRajasaab Sequel)
ప్రభాస్ ‘జోకర్’ గెటప్‌లో కనిపించే సన్నివేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమా ముగింపులో పార్ట్-2 కోసం హింట్ ఇవ్వడమే కాకుండా, సీక్వెల్ టైటిల్‌ను కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ సీక్వెల్‌కు ‘రాజాసాబ్ సర్కస్ 1935’ (TheRajasaab Sequel) అనే వెరైటీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మారుతీ మాటల ప్రకారం.. సీక్వెల్‌లో జోకర్ పాత్ర చుట్టూ కథ ప్రధానంగా తిరుగుతుందని.. పార్ట్ 2 మరింత గ్రాండ్‌గా ఉంటుందని సమాచారం.
Hello There. I found yor bloog using msn. This iss a realy
wel written article. I wll bbe ssure tto bookmarkk itt aand ccome back too reqd ore off your useful info.
Thamks forr thee post. I’ll defijitely return. xnxx