Director AnilRavipudi Interview: సూపర్‌హిట్ మూవీస్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న దర్శకుడు అనిల్‌రావిపూడి తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ (Mana Shankara Vara Prasad Garu). ఈ సినిమాలో చిరంజీవి టైటిల్ రోల్ చేయగా, నయనతార హీరోయిన్‌గా నటిం చింది. వెంకీ గౌడ అనే పాత్రలో వెంకటేశ్ ఓ కీ రోల్ చేశారు. సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం రేపు (జనవరి 12)న థియేటర్స్‌లో విడుదల అవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు దర్శకుడు అనిల్‌రావిపూడి.
కథ ఎలా మొదలైంది!
చిరంజీవిగారు (Chiranjeevi Mana Shankara Vara Prasad Garu) యాక్టర్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చినప్పట్నుంచి, ఆయన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్స్ అయిన ‘అన్నయ్య, బావగారు బాగున్నారా’ వంటి తరహా సినిమాలను చేయలేదు. చెప్పాలంటే ఇది చిరంజీవిగారి స్ట్రాంగ్ పోటన్షియల్ జోన్. దీంతో ఈ జానర్‌లో సినిమా చేయాలని మనశంకరవరప్రసాద్‌గారు సినిమా కథ రాసు కున్నాను. ఈ చిత్రంలో నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ శంకరవరప్రసాద్‌పాత్రలో చిరంజీవి నటించారు. ఈ సినిమా కథ అంతా కూడా ఈ పాత్రచుట్టూనే తిరుగుతుంది. నిజానికి ఒకే పాత్ర చుట్టూ తిరిగే కథలు రాయడం నాకు కొత్తే. ఈ సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
ఫ్యామిలీ డ్రామా కూడా!
టీజర్ ట్రైలర్‌లో మేం ఫన్ ఎలిమెంట్స్‌ను మాత్రమే చూపించాము. కానీ ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా కూడా ఉంది. భార్యభర్తల కాన్‌ఫ్లిక్ట్‌ను కొత్తగా చూపించే ప్రయత్నం చేశాను. ‘ఎఫ్ 2’లో భార్యాభర్తల మధ్య బాండింగ్ చూపించాను. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో అసూయ అనే ఫ్యాక్టర్ చూపించాము. ఇందులో మరో యాంగిల్ ఉంటుంది. భార్యాభర్తలుగా చిరంజీవి, నయనతారలు అద్భు తంగా నటించారు. చిరంజీవి–నయనతార, పిల్లల మధ్య ఉండే కొన్ని ఏమోషనల్ సీన్స్ అత్యద్భుతంగా ఉంటాయి.
చిరంజీవి–వెంకీగార్ల కాంబినేషన్ సూపర్
చిరంజీవి–వెంకటేశ్‌గార్ల కాంబినేషన్ సూపర్భ్‌గా ఉంటుంది. వీరి కాంబినేషన్‌లో దాదాపు 20 నిమిషాల సీన్స్ ఉంటాయి.ఈ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ ఇద్దరి స్టార్స్‌ను కలిపి ఒకే సినిమా చేయడం నా అదృష్టం. ఈ ఇద్దరు స్టార్స్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఒకరిపై ఒకరు జోకులు వేసుకోగల చనువు ఉంది. దీంతో దర్శకుడిగా నా పని ఈజీగా అయిపోయింది. వీరి కాంబినేషన్స్‌తో కూడిన సన్నివేశాలు చిత్రీకరణ జరిగినన్నీ రోజులూ నా లైఫ్‌లో నేను మర్చిపోలేని మెమొరబుల్ మూమెంట్స్ అని చెప్పగలను. చిరంజీవి–వెంకటేశ్‌గార్లు కలిసి మల్టీస్టారర్ చేస్తే, ఈ సినిమాకు దర్శకత్వం వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా సినిమాల ప్రొడక్షన్, బడ్జెట్ విషయాల్లో నేను ఇన్‌వాల్స్ అవుతాను. వీలైనంత డబ్బును సేవ్ చేయాలనే ప్రయత్నిస్తాను. అయితే నేను నా లైఫ్‌లో ప్రొడక్షన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ చేయను. ఇక సినిమా టికెట్ ధరల విషయంలో, ఫ్యామిలీ ఆడియన్స్‌కు అందుబాటులో ఉండేలా, సినిమా టికెట్ ధరలహైక్ ఉండాలని చిరంజీవిగారు మాకు స్ట్రిక్ట్‌గా చెప్పారు.
హుక్‌స్టెప్ చాలా పెద్ద కథ
ఈ సినిమాలోని ‘హుక్ స్టెప్’ను మేం ముందుగా అనుకోలేదు. మీసాల పిల్ల, శశిరేఖ..పాటలు మంచి మేలోడీ సాంగ్స్. చిరంజీవిగారి ఇంట్రడక్షన్ కూడా మరో మెలోడీ అయితే బాగుంటుందని అనిపించి, ఈ హుప్‌స్టెప్ సాంగ్‌ను లాస్ట్ షెడ్యూల్‌లో షూట్ చేశాం. ఈ పాట ప్లేస్‌లో మేం అనుకున్న మరోపాటను వద్దనుకున్నాం. ఇప్పుడు హుక్‌స్టెప్ సాంగ్ చాలా వైరల్ అవుతుంది.
ఏదో ఒక సంక్రాంతికి బోల్తా పడతాం!
2019, 2020లలో సంక్రాంతికి నా సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత నాలుగు సంక్రాంతులు మిస్ అ య్యాను. మళ్లీ 2025లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో వచ్చాను. మళ్లీ ఇప్పుడు ‘మనశంకర వరప్రసాద్‌గారు’ సినిమాతో వస్తున్నాను. సంక్రాంతికి నా సినిమాలు వస్తున్నాయి కనుక, సంక్రాంతికి అనిల్‌రావిపూడి అనే బ్రాండ్ నాకు వద్దు. ఎందు కంటే… ఏదో ఒక సంక్రాంతికి మనం మనమూ బోల్తా పడతాం.
నన్ను తిట్టినా నవ్వుతాను!
సోషల్‌మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. ఒకరిని ఏవరైనా సరదాగా ట్రోల్ చేసినప్పుడు, కొన్నిసార్లు మనం నవ్వుతాం. మరికొన్నిసార్లు అలాంటిది మనల్ని ఎవరైనా తిడితే పడాలి. ఇలాంటి విషయాల్లో నేను పెద్దగా హర్ట్ అవ్వను. నన్ను తిట్టినా నవ్వుతాను. పొగిడినా నవ్వుతాను. నా తర్వాతి సినిమా ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. రెండు, మూడు వారాలు గ్యాప్ తీసుకుని, నా కొత్త సినిమాను గురించిన వివరాలను చెబుతున్నాను.
Sexy girls swingerFender strat vintage noiseless pickup setBook lesbian onlineJimmy buffet asshole song
mp3Libby madison sex videoPenelope black diamond pornStory behind allison williams sexFree xxx mature picture and videoBikini gelleryLeasbians
having sex xnxx Sexy short dressesGirls geting fucked are
there backFacial rejuvenation santa monicaSmall tits brunette masturbating on chairTop hottest pornstarsNatalie big brother 9 blow jobHomemade amateur interracial clips
https://xnxxzh.cc Gay grenadaWanta sex hong kongHewlett packard computer 895c
power strip4 girls suck one guyLatex liquid pussySex position tuitorialSex moke
loveAcceptance of gaysPussy org 69 galleries xnxx Best london escort agencyGay men pics orgy gangbangVirgin ptfeMobile porn brook hoganNatural remedies for preventing vaginal infectionsAsian fry stirFoot fetish blackBlond redhead tourAnal porn categoriesSouth african lingerieBreast darvocet feedingMilf jackoff picsBondage celebsMature moms crave blackPorn definition bbc