Ustaad Bhagat Singh Release: పెద్ది రిలీజ్ స్లాట్‌ను ఉస్తాద్ భగత్ సింగ్ భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమా ‘పెద్ది’. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాను రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న (Peddi Movie Release date) రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. ఈ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు కూడా (latest telugu cinema news).
కానీ ‘పెద్ది’ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యమైయ్యేలా కనిపిస్తుంది. దీంతో మార్చి 27న పెద్ది సినిమా రిలీజ్ అయ్యే చాన్సెస్ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యాయి. దీంతో మార్చి 27న పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్‌భగత్‌సింగ్’ సినిమాను రిలీజ్ (Ustaad Bhagat Singh Release date) చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయి (telugumovie news).
‘పెద్ది’ సినిమాను మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తు న్నారు. ఉస్తాద్‌భగత్ సింగ్ సినిమాను మైత్రీమూవీమేకర్స్ నిర్మించారు. ఇలా..ఈ రెండు సినిమాల నిర్మా ణంలోనూ మైత్రీమూవీమేకర్స్ భాగస్వామ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల విడుదల తేదీల మార్పుపై పెద్ద ఇబ్బందులు కూడా ఏమి ఉండకపోవచ్చు (latest telugu movies).
‘గబ్బర్‌సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత పవన్‌కల్యాణ్, దర్శకుడు హరీష్‌శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్స్‌గా చేశారు (upcomeing telugu movies).
Good day! I just would like to give an enormous thumbs up for the great information you’ve gotten right here on this post. I shall be coming back to your weblog for extra soon.
Hi, everytying is oing fine heree and ofcourese every one iss sharding data, that’s truly good, kerp up
writing. xnxx
Hi there! I just wanted to ask if you ever have any issues with hackers? My last blog (wordpress) was hacked and I ended up losing many months of hard work due to no data backup. Do you have any methods to stop hackers?