Yash Toxic Teaser : ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత యశ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘టాక్సిక్’. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అండ్ అప్స్. ఈ సినిమాకు గీతూమోహన్‌దాస్ దర్శకత్వం వహి స్తు న్నారు. కెవిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ, యశ్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ సినిమాలో నయనతార, కియారా అ ద్వానీ, రుక్మిణీ వసంత్, తారా సుతారియా, హ్యూమాఖురేషీలు ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఆల్రెడీ వీరి పాత్రల ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ను మేకర్స్ విడుదల చేశారు (Yash Toxic Teaser).
టాక్సిక్ సినిమాలో ఎవరు ఎవరు నటిస్తున్నారు?
‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అండ్ అప్స్’ సినిమాలో రాయ పాత్రలో యశ్, గంగగా నయనతార, మెలిస్సాగా రుక్మిణీ వసంత్, నాడియా పాత్రలో కియారా అద్వానీ, ఎలి జబెత్గా హ్యూమా ఖురేషీ, రెబెక్కాగా తారా సుతారియా నటిస్తున్నారు. టాక్సిక్ సినిమాను తొలుత 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత 2026 మార్చి 19న (Yash Toxic Movie Release date) రిలీజ్‌కు వాయిదా వేశారు.
ఈ సారి యుద్ధం వేరు..వాళ్ళ కుతంత్రాలు వేరు…
అందరితో విరోధం పెట్టుకుని బతకలేవు…
పట్టుదల వదిలేయ్…గిప్ అప్ రాయ… ఇట్స్ ఓవర్…ఇట్స్ ఓవర్..వెన్ ఐ ఏ ఇట్స్ ఓవర్….అంటిల్ దెన్ హావ్ సమ్…మ్యానర్స్
ఐ యామ్..హోమ్…డాడీ….అన్న డైలాగ్స్ ఈ టాక్సిక్ సినిమా టీజర్లో ఉన్నాయి.
యశ్ టాక్సిక్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది?
యశ్ టాక్సిక్ సినిమా 19 మార్చి 2026న రిలీజ్ అవుతుంది
టాక్సిక్ సినిమాలో హీరోయిన్స్ ఎవరు?
నయనతార, తారా సుతారియా, హ్యూమాఖురేషి, రుక్మిణీవసంత్, కియారా అద్వానీ
#ToxicTeaser Out now!
Kannada – https://t.co/cZH9HeBPUT
Hindi – https://t.co/mPIwzxHuLk
Telugu – https://t.co/PzOKpvrQgf
Tamil – https://t.co/V3OHZmN5TK
Malayalam – https://t.co/7t2R1lxW2b#Toxic In Cinemas Worldwide from 19-03-2026#ToxicTheMovie…— TollywoodHub (@tollywoodhub8) February 20, 2026

Thinking of trying PHL63 tonight. Heard good things from my friends. Time to see what all the hype is about! Go claim your bonus at phl63
Spintime Casino is calling my name! Looking for a good variety of games and decent payouts. Is this it? See the games here spintime casino
Signed up for PHL63 Casino. The registration process was pretty straightforward. Ready to play! Get started at phl63 casino register