టాక్సిక్ మూవీలో యశ్ ద్విపాత్రాభినయం చేశారా? అనే టాక్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. టాక్సిక్ సినిమా నుంచి యశ్ కొత్త పోస్టర్ రిలీజ్ కావడమే ఇందుకు కారణం. యశ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అండ్ అప్స్’. ఈ మూవీలో రాయ పాత్రలో యశ్ నటిస్తున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. తాజాగా టికెట్ అనే పాత్రలోనూ యశ్ నటిస్తున్నట్లుగా వెల్లడించి, యశ్ లుక్‌ను రిలీజ్ చేశారు. దీంతో టాక్సిక్ సినిమాలో యశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారా? లేకయశ్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయా? అన్న చర్చ మొదలైంది.
గీతూమోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ టాక్సిక్ సినిమాలో నయనతార, హ్యూమాఖురేషి, రుక్మిణీ వసంత్, తారా సుతారియా, కియారా అద్వానీలు హీరోయిన్స్‌గా యాక్ట్ చేస్తున్నారు. గీతూ మోహన్‌దాస్‌తో కలిసి యశ్ ఈ సినిమాకు కథ అందిస్తుండటం విశేషం. యశ్, వెంకట్.కె.నారాయణలు కలిసి నిర్మిస్తున్న ఈ టాక్సిక్ సినిమా మార్చి 19న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం వంటి ఇతర భారతీయ భాషలతో పాటుగా, విదేశీభాషల్లోనూ రిలీజ్ కానుంది.
Автосервис Тойота в Москве предлагает широкий спектр услуг. Специалисты готовы осуществлять ремонт и обслуживание ваших автомобилей.
Если вам нужен качественный и надежный автосервис Тойота, мы предлагаем широкий спектр услуг для вашего автомобиля.
Для Тойота необходим высокий уровень квалификации. Каждый механик проходит специальное обучение и сертификацию.
В автосервисе установлено современное оборудование. Благодаря этому, мы можем гарантировать качество выполняемых работ.
Наш автосервис обеспечивает надежность и долговечность вашего автомобиля. Наши клиенты всегда остаются довольны результатом работ.
Если вы сейчас разбираетесь с SEO, советую глянуть SEO-блог для специалистов — там много практических материалов по оптимизации контента и структуре.